BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hyderabad-jubleehills-pubs9e726a06-31dd-4ed2-9a7b-19c761440033-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hyderabad-jubleehills-pubs9e726a06-31dd-4ed2-9a7b-19c761440033-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ : ఈ కాలంలో పిల్లలు బాగా చెడిపోయారని చెప్పాలి.ఒకప్పుడు పెద్దలంటే గౌరవం ఇంకా భయం వుండే పిల్లలు ఇప్పుడు పూర్తిగా చెడు వ్యసనాలకు బానిసలుగా మారి పెద్దలను గౌరవించకుండా పూర్తిగా చెడిపోయారు. అంతేగాక పబ్బుల్లో కూడా ప్రత్యక్ష మవుతున్నారని చెప్పాలి.ఇక తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లలు ప్రత్యక్షం అయ్యారు.అలాగే యజమానులు కూడా డబ్బులకు కక్కుర్తి పడి పిల్లలను పాడు చేస్తున్నారనే చెప్పాలి.హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 36 పబ్‌లో నలుగురు పిల్లలు పిల్లలు ప్రత్యక్షమయ్యారు.డ్యాన్hyderabad-jubleehills-pubs{#}police;Hyderabadఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..ఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..hyderabad-jubleehills-pubs{#}police;HyderabadWed, 15 Dec 2021 19:09:04 GMTహైదరాబాద్ : ఈ కాలంలో పిల్లలు బాగా చెడిపోయారని చెప్పాలి.ఒకప్పుడు పెద్దలంటే గౌరవం ఇంకా భయం వుండే పిల్లలు ఇప్పుడు పూర్తిగా చెడు వ్యసనాలకు బానిసలుగా మారి పెద్దలను గౌరవించకుండా పూర్తిగా చెడిపోయారు. అంతేగాక పబ్బుల్లో కూడా ప్రత్యక్ష మవుతున్నారని చెప్పాలి.ఇక తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లలు ప్రత్యక్షం అయ్యారు.అలాగే యజమానులు కూడా డబ్బులకు కక్కుర్తి పడి పిల్లలను పాడు చేస్తున్నారనే చెప్పాలి.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 36 పబ్‌లో నలుగురు పిల్లలు పిల్లలు ప్రత్యక్షమయ్యారు.డ్యాన్స్ ఫ్లోర్‌తో పాటు ర్యాంప్‌లపై పిల్లలు బాగా హంగామా చేశారు.పిల్లలను పబ్బుల్లోకి అనుమతించొద్దన్న రూల్స్ బేఖాతరు చేశారు.ఇక ఆ నలుగురు చిన్నారుల హంగామా చూసి తోటివాళ్లు ఆశ్చర్య పోయారు.అక్కడ పిల్లల హంగామాను వీడియో తీసి మీడియాకు పంపారు కస్టమర్లు..ఆ పిల్లలను అనుమతించలేదని పబ్ యాజమాన్యం మాట మార్చారు.ఆ పబ్బుల్లో పిల్లల ప్రత్యక్షంపై పోలీసులు ఇంకా ఎక్సైజ్ శాఖ సీరియస్ అయ్యారు.



ఆ హస్తం నేతలు...సైకిల్ ఎక్కేలా ఉన్నారుగా!

బ‌స్సు ప్ర‌మాదంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారంటే..?

ఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..

అంత సీన్ ఉందా.. దేవిశ్రీ ఓవరయ్యిందా!!

బాలయ్యతో సినిమా అనగానే.. మీసం తిప్పిన రాజమౌళి?

'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ @100 మిలియన్స్..!!

బెల్లంకొండ లో టెన్షన్ మొదలైందట!!

కేసీఆర్ స్కెచ్ ఇదేనా.. యూపీఏ గూటికి చేరనున్నారా..!

శ్యామ్ సింగ రాయ్.. అదే కథ.. అదే రోత!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>