MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-ajith-action-movie-valimai-moviee17a0978-4817-489c-8229-6c554a8e7b7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-ajith-action-movie-valimai-moviee17a0978-4817-489c-8229-6c554a8e7b7c-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీ లో చాలా మంది సీనియర్ హీరో లకు వయస్సు పెరగడం తో సినిమా అవకాశాలు కూడా తగ్గడం కామన్. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో లకు కూడా అవకాశాలు అందని ద్రాక్ష లా మారాయి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ కొందరికి మాత్రం అప్పటికి ఇప్పటికే అంతే క్రేజ్ ఉంటుంది. వారి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు.. అలాంటి హీరో లలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానం లో ఉంటే, రెండో స్థానం లో హీరో అజిత్ ఉన్నారని చెప్పవచ్చు..Hero ajith;action movie;valimai movie{#}Boney Kapoor;kartikeya;Thriller;Josh;karthikeya;shankar;Film Industry;Chiranjeevi;Ajit Pawar;ajith kumar;Hero;House;Cinemaవామ్మో.. ఆ విషయంలో అజిత్ నిజంగా గ్రేట్ భయ్యా..వామ్మో.. ఆ విషయంలో అజిత్ నిజంగా గ్రేట్ భయ్యా..Hero ajith;action movie;valimai movie{#}Boney Kapoor;kartikeya;Thriller;Josh;karthikeya;shankar;Film Industry;Chiranjeevi;Ajit Pawar;ajith kumar;Hero;House;CinemaWed, 15 Dec 2021 06:00:00 GMT సినీ ఇండస్ట్రీ లో చాలా మంది సీనియర్ హీరో లకు వయస్సు పెరగడం తో సినిమా అవకాశాలు కూడా తగ్గడం కామన్. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో లకు కూడా అవకాశాలు అందని ద్రాక్ష లా మారాయి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ కొందరికి మాత్రం అప్పటికి ఇప్పటికే అంతే క్రేజ్ ఉంటుంది. వారి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు.. అలాంటి హీరో లలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానం లో ఉంటే, రెండో స్థానం లో హీరో అజిత్ ఉన్నారని చెప్పవచ్చు..


తమిళ్ ,తెలుగు చిత్ర పరిశ్రమ లో తనకంటూ మంచి ఇమేజ్ ను సంపాదించుకుంటున్నారు. చేతి నిండా సినిమా లతో ఫుల్ జోష్ లో ఉన్నారు. గత కొన్నెల్లుగా యాక్షన్ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.   సినిమా లలోనె కాదు బయట కూడా ఏదొక అడ్వెంచర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నాడు. ఇకపోతే అజిత్ ఇప్పుడు యాక్షన్ సినిమా లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ను శర వేగంగా జరుపుకుంటుంది. దాదాపు చిత్ర సన్నీవేశాలు పూర్తీ కావొచ్చాయని తెలుస్తుంది.


ఆ సినిమానే వాలిమై.. థ్రిల్లర్ కథాంశం తో సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.ఇటువంటి ప్రాజెక్టు కోసం చిత్ర బృందం ఎంత కష్టపడిందో తెలియజేసే వీడియో  ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.కొవిడ్‌కి ముందు, తర్వాత పరిస్థితిని చూపిస్తూ తీర్చిదిద్దిన ఈ మేకింగ్‌ వీడియో ఆద్యంతం ఆసక్తిగా మారింది.అజిత్‌, కార్తికేయ పడిన శ్రమని ఇందులో చూడొచ్చు. ఒకానొక సందర్భంలో బైక్‌ స్టంట్స్‌ చేస్తుండగా అజిత్‌ జారిపడ్డారు. దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాడు.స్టూడియోస్‌, బోనీ కపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు.యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.





అమెరికా యాక్షన్ షురూ.. తగ్గేదేలే అంటున్న బైడెన్?

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!

అయ్యో.. ఇప్పుడు నీకు ఇది అవసరమా?

'ధన్ రేఖ ప్లాన్' ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ?

లీడర్ కాకుంటే రానా ఏ సినిమా తో వచ్చేవాడంటే?

Bigg Boss 5: చరిత్రలోనే మొదటిసారి ఇలా.. వావ్ అనాల్సిందే..!!

తాలిబ‌న్ల‌కు బీజేపీకి పెద్ద తేడాలేదు : వినోద్‌కుమార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>