PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nadda22ce7c36-f7e5-4176-afca-e172bba5691b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nadda22ce7c36-f7e5-4176-afca-e172bba5691b-415x250-IndiaHerald.jpgదేశంలో సెమీ ఫైనల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో నాలుగు నెలల్లో దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 400 పైగా స్థానాలున్న యూపీ అసెంబ్లీ ఏ పార్టీ సొంతమైతే... ఆ పార్టీనే జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుంది అనేది అన్ని పార్టీల నమ్మకం. అందుకోసమే అన్ని ప్రధాన పార్టీలు యూపీలో అధికారం కోసం ఆరాటపడుతున్నాయి. చివరికి బీజేపీపై యుద్ధం చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమNadda{#}bhavya;Delhi;Bharatiya Janata Party;Uttar Pradesh;Narendra Modi;Arvind Kejriwal;Congress;Prime Minister;Telangana Chief Minister;Assembly;war;Elections;Divya Bhatnagar;Party;Chakramయూపీపైనే బీజేపీ ఫోకస్... అయోధ్యలో తొలి పర్యటన...!యూపీపైనే బీజేపీ ఫోకస్... అయోధ్యలో తొలి పర్యటన...!Nadda{#}bhavya;Delhi;Bharatiya Janata Party;Uttar Pradesh;Narendra Modi;Arvind Kejriwal;Congress;Prime Minister;Telangana Chief Minister;Assembly;war;Elections;Divya Bhatnagar;Party;ChakramWed, 15 Dec 2021 11:53:05 GMTదేశంలో సెమీ ఫైనల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో నాలుగు నెలల్లో దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 400 పైగా స్థానాలున్న యూపీ అసెంబ్లీపార్టీ సొంతమైతే... ఆ పార్టీనే జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుంది అనేది అన్ని పార్టీల నమ్మకం. అందుకోసమే అన్ని ప్రధాన పార్టీలు యూపీలో అధికారం కోసం ఆరాటపడుతున్నాయి. చివరికి బీజేపీపై యుద్ధం చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే... ఏకంగా రెండేళ్ల నుంచి యూపీలో వరుస పర్యటనలు చేస్తోంది. స్పెషల్ ఫోకస్ పెట్టింది కూడా. అటు యూపీలో మరోసారి తన పట్టు నిలుపుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా భారీ ప్రాజెక్టులను ప్రారంభించేస్తున్నారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవే, దివ్య కాశీ, భవ్య కాశీ వంటి మెగా ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు.

అటు భారతీయ జనతా పార్టీ కూడా యూపీ పీఠం నిలబెట్టుకునేందుకు భారీ కసరత్తు చేస్తోంది. రామ జన్మభూమి కేసు తీర్పు తర్వాత... తొలిసారి అయోధ్యపై ఫోకస్ పెట్టింది బీజేపీ. 2019లో సుప్రీం కోర్టులో చారిత్రాత్మక తీర్పు వెలువడింది. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. పవిత్ర రామాలయం దేవస్థానం నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. శంకుస్థాపన కార్యక్రమానికి ఏకంగా ప్రధాని మోదీ హాజరయ్యారు. 2023 నాటికి ఆలయ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చేశారు. అన్నట్లుగానే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తీర్పు వెలువడిన తర్వాత... తొలిసారి అయోధ్యలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అయోధ్యలో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికలపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు బీజేపీ అధ్యక్షుడు.





ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఇంత ఘోర‌మా.. కేంద్ర మంత్రి సంచ‌ల‌నం

కేసీఆర్, స్టాలిన్ కూటమిలో జగన్ ఎంట్రీ ఎప్పుడు..?

కొత్త దోస్తీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుందా..?

అబ్బో.. ఆ విషయంలో శిల్పాచౌదరి మహా ముదురు!

రాజ్ తరుణ్ పరిస్థితి ఎందుకిలా అయిపోయింది..?

పాట కోసం 5 కోట్లు.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>