MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-movie-updatesf9cb72e6-08e9-43a1-ab12-e9a91422588c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-movie-updatesf9cb72e6-08e9-43a1-ab12-e9a91422588c-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు ఎక్కడ విన్నా మారుమోగిపోతుంది. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత బన్నీ ఇప్పుడు మరో సినిమా లో నటిస్తున్నాడు. ఆ సినిమానే పుష్ప.. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై సినీ ఇండస్ట్రీ లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న జోడి కడుతుంది. సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని విడుదల కు సిద్ధంగా ఉంది.Pushpa movie updates{#}cinema theater;Cinema Theatre;Film Industry;Industry;Hindi;Allu Arjun;Telugu;India;rashmika mandanna;Cinema;Tamilతమిళ ఇండస్ట్రీ పై బన్నీ ఫోకస్..అందుకే అలా?తమిళ ఇండస్ట్రీ పై బన్నీ ఫోకస్..అందుకే అలా?Pushpa movie updates{#}cinema theater;Cinema Theatre;Film Industry;Industry;Hindi;Allu Arjun;Telugu;India;rashmika mandanna;Cinema;TamilWed, 15 Dec 2021 17:00:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు ఎక్కడ విన్నా మారుమోగిపోతుంది. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత బన్నీ ఇప్పుడు మరో సినిమా లో నటిస్తున్నాడు. ఆ సినిమానే పుష్ప.. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై సినీ ఇండస్ట్రీ లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న జోడి కడుతుంది. సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని విడుదల కు సిద్ధంగా ఉంది.


ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు,టీజర్లు జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.. ఇది ఇలా ఉండగా..బన్నీ ఇప్పటికే తమిళ, కన్నడ, హిందీ ప్రేక్షకులకు తెలుసు అయినా తొలి పాన్‌ ఇండియా చిత్రం మాత్రం పుష్ప అనే చెప్పాలి.. ఒక్క టాలివుడ్ లోనే కాకుండా అన్నీ భాష ల్లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ నెల 17 న ఈ సినిమా థియేటర్ లో సందడి చేయనుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరును పెంచింది.

ఈ సందర్భంగా బన్నీ అభిమాను లతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. బన్నీ సినిమాలు బాలివుడ్ కు పరిచయం చేసినట్లు చెప్పారు.అలాగే తన పాటలు తమిళ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న విషయాన్ని చెప్పారు. మొత్తానికి సినిమా విడుదల కాకముందే మంచి రెస్పాన్స్ రావడం బన్నీ ఫ్యాన్స్ కు పట్టరాని సంతోషాన్ని ఇస్తుంది. తెలుగు పరిశ్రమలో అల్లు అర్జున్ డ్యాన్స్ కు యమ క్రేజ్ ఉంది. అది అక్షర సత్యం. ఈ మేరకు బన్నికి ఇష్టమైన డ్యాన్సర్స్‌ ఎవరని అడగగా..తమిళ ఇండస్ట్రీ లోని కొందరి పేర్లను చెప్పాడు. అందులో లోకనాయ కుడు కమల్ హాసన్,విజయ్‌, ధనుష్‌, శింబు, శివకార్తికేయన్‌ బాగా డ్యాన్స్‌ చేస్తారని చెప్పుకొచ్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. పుష్ప సినిమా ఒక్కరోజులో విడుదల కానుంది. కలెక్షన్స్ ఏ మాత్రం వసూల్  చేస్తుందో చూడాలి.



అయ్యో..బాలయ్య అడిగిన ప్రశ్నకు తల గోక్కున్న రాజమౌళి..!

బ‌స్సు ప్ర‌మాదంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారంటే..?

ఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..

అంత సీన్ ఉందా.. దేవిశ్రీ ఓవరయ్యిందా!!

బాలయ్యతో సినిమా అనగానే.. మీసం తిప్పిన రాజమౌళి?

'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ @100 మిలియన్స్..!!

బెల్లంకొండ లో టెన్షన్ మొదలైందట!!

కేసీఆర్ స్కెచ్ ఇదేనా.. యూపీఏ గూటికి చేరనున్నారా..!

శ్యామ్ సింగ రాయ్.. అదే కథ.. అదే రోత!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>