TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/kotak-smart-tved0160df-cb57-4523-927f-490ba4f60a0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/kotak-smart-tved0160df-cb57-4523-927f-490ba4f60a0f-415x250-IndiaHerald.jpgప్రముఖ బ్రాండెడ్ సంస్థ అయినటువంటి.. కొడాక్ నుంచి మరొక సరికొత్త టీవీ బన్నీ ఉండాలి సెవెన్ ఎక్స్ ప్రో ని విడుదల చేసింది. ఇక ఇది 4k టీవీ కావడం గమనార్హం. ఈరోజు నుంచి వీటి యొక్క సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో ఇది ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ టీవీ మూడు రకాలుగా మనకు లభిస్తుంది. అందులో కోడాక్ 7 -ARM క్రాస్ తో ఇది పనిచేస్తుంది. ఇక ఇందులో హెచ్డీ ఆర్ 10 కంటెంట్, మరియు టు వై ఫై కనెక్ట్వీటి ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ లో 40 W సౌండ్ ను పూర్తిగా మనకు అందిస్తుంది. ఇక ఇందులో ముఖ్యKOTAK SMART;TV{#}Google;television;Audio;Flipkartబుల్లిపిట్ట: ప్రముఖ బ్రాండెడ్ 4k టీవీ..అతి తక్కువ ధరకే..!బుల్లిపిట్ట: ప్రముఖ బ్రాండెడ్ 4k టీవీ..అతి తక్కువ ధరకే..!KOTAK SMART;TV{#}Google;television;Audio;FlipkartWed, 15 Dec 2021 13:00:00 GMTప్రముఖ బ్రాండెడ్ సంస్థ అయినటువంటి.. కొడాక్ నుంచి మరొక సరికొత్త టీవీ బన్నీ ఉండాలి సెవెన్ ఎక్స్ ప్రో ని విడుదల చేసింది. ఇక ఇది 4k టీవీ కావడం గమనార్హం. ఈరోజు నుంచి వీటి యొక్క సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో ఇది ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ టీవీ మూడు రకాలుగా మనకు లభిస్తుంది. అందులో కోడాక్ 7 -ARM క్రాస్ తో ఇది పనిచేస్తుంది. ఇక ఇందులో హెచ్డీ ఆర్ 10 కంటెంట్, మరియు టు వై ఫై కనెక్ట్వీటి ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ లో 40 W సౌండ్ ను పూర్తిగా మనకు అందిస్తుంది. ఇక ఇందులో ముఖ్యంగా గూగుల్ అసిస్టెంట్ కూడా ఉన్నది. దీని ధర 23,999 గా నిర్ణయించారు. ఇక ఇది 43 ఇంచులు కలదు.

ఇక ఇందులోనే 50-ఇంచుల మోడల్ టీవీ ధర అయితే..30,999 రూపాయలకు లభించును..55-ఇంచుల స్మార్ట్ టీవీ ధర అయితే..33,999 వాడిని ధరకు లభిస్తుంది. దీనిని ఫ్లిప్ కార్ట్ సేవింగ్ డేస్ కింద సేల్స్ ని మొదలుపెట్టారు.. కేవలం ఈ రోజు మాత్రమే ఇ సేల్ ను అమ్మ పడుతుంది. ఈ స్మార్ట్ టీవీ లో అన్ని ఒకే కలర్ రూపంలోనే లభిస్తాయి.

ముఖ్యంగా కొడాక్ -7 మోడల్స్ లో గల టీవీ బ్రెజిల్ నుంచీ డిజైన్ చేయబడింది. ఇందులో పిక్చర్ క్వాలిటీ..10 నుంచి మొదలు ఒక బిలియన్ కలర్ల వరకు ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా ఇందులో 4k పిక్చర్ క్వాలిటీ ఎంతో అద్భుతంగా కనిపిస్తుందట. ఇందులో మెమోరి విషయానికి వస్తే 2gbram,8 gb memory తో మనకి లభిస్తుంది.. ఈ మూడు స్మార్ట్ టీవీ లు 1.4hz ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 3.5 mm ఆడియో జాక్ సహాయం కూడా కలదు. దీనిని డైరెక్టుగా కేబుల్ కూడా సపోర్ట్ చేసుకోవచ్చు.



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వారెవ్వా : జ‌న‌సేన వ్యూహంలో జ‌గ‌న్ ?

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!

ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>