MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna7e2a0291-369c-49eb-a212-4f62d9ecb503-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna7e2a0291-369c-49eb-a212-4f62d9ecb503-415x250-IndiaHerald.jpgతెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎంతో అట్ట హాసంగా కొన్ని రోజుల క్రితం ప్రారంభం అయింది, 19 మంది కంటెస్టెంట్ లతో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు ప్రారంభం అయ్యింది. ఈ షో కు నాగార్జున మూడవ సారి హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పటి వరకు ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ రావడం తో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్ మాత్రమే మిగిలారు. ఈ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ ఫైనల్ వీక్, ఈ వారం బిగ్ బాస్ షో విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. అయితే నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ మూడవ సీజన్ కు అలాగే నాలుగవNagarjuna{#}sree;maanas;Winner;Bigboss;Akkineni Nagarjuna;siri;News;Yevaru;Pawan Kalyan;Allu Arjun;bollywood;Chiranjeevi;Teluguనాగార్జునతో అప్పుడు మెగాస్టార్... ఇప్పుడు మెగా పవర్ స్టార్..?నాగార్జునతో అప్పుడు మెగాస్టార్... ఇప్పుడు మెగా పవర్ స్టార్..?Nagarjuna{#}sree;maanas;Winner;Bigboss;Akkineni Nagarjuna;siri;News;Yevaru;Pawan Kalyan;Allu Arjun;bollywood;Chiranjeevi;TeluguWed, 15 Dec 2021 10:45:00 GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎంతో అట్ట హాసంగా కొన్ని రోజుల క్రితం ప్రారంభం అయింది,  19 మంది కంటెస్టెంట్ లతో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు ప్రారంభం అయ్యింది. ఈ షో కు నాగార్జున మూడవ సారి హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పటి వరకు ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ రావడం తో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్ మాత్రమే మిగిలారు. ఈ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ ఫైనల్ వీక్, ఈ వారం బిగ్ బాస్ షో విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. అయితే నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ మూడవ సీజన్ కు అలాగే నాలుగవ సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చాడు, అయితే ఈ బిగ్ బాస్ ఐదవ సీజన్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రానున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.

అలాగే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు ఫైనల్ కు అల్లు అర్జున్ కూడా గెస్ట్ గా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి, అల్లు అర్జున్ తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రానున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్ , మానస్ , శ్రీ రామచంద్ర , సిరి  హనుమంతు పోటీ పడుతున్నారు. వీరిలో లో సన్నీ , షణ్ముఖ్ టాప్ పొజిషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు ఫైనల్ ను మునుపెన్నాడు లేని విధంగా చాలా గ్రాండ్ గా నిర్వహించాలని బిగ్ బాస్ నిర్వహణ బృందం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ ఫైనల్ లో విజేత గా ఎవరు నిలుస్తారో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



చెడ్డీగ్యాంగ్ : ఖాకీ స్టైల్‌లో వేట‌..! అందుకోస‌మేనా..?

కేసీఆర్, స్టాలిన్ కూటమిలో జగన్ ఎంట్రీ ఎప్పుడు..?

కొత్త దోస్తీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుందా..?

అబ్బో.. ఆ విషయంలో శిల్పాచౌదరి మహా ముదురు!

రాజ్ తరుణ్ పరిస్థితి ఎందుకిలా అయిపోయింది..?

పాట కోసం 5 కోట్లు.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>