WomenRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/70/harnaaz959e9c1c-c7cf-4e83-a16e-a70768a02c75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/70/harnaaz959e9c1c-c7cf-4e83-a16e-a70768a02c75-415x250-IndiaHerald.jpgభార‌తీయ అందానికి విశ్వ ఖ్యాతి ద‌క్క‌డంతో ఎంద‌రికో ఆనందం ప‌ట్ట‌రానిదిగానే ఉంది. ముఖ్యంగా హ‌ర్నాజ్ కౌర్ సంధూని పొగ‌డ్త‌ల వాన ఒక‌టి ప‌ల‌క‌రించి పోతోంది. ఒక బ‌క్క చిక్కిన మోడ‌ల్ ఇంత‌టి స్థాయిలో అంద‌రి ప్రేమ‌ను అభిమానాన్నీ అందుకోవ‌డంలో ఆమె చాటిన స్ఫూర్తి ఎంతో ఉంది. అదే రీతిన హ‌ర్నాజ్ మాతృమూర్తి కృషి కూడా దాగి ఉంది. స్మైల్ ట్రైన్ అనే సంస్థ ద్వారా చిన్నారుల‌ను వేధిస్తున్న గ్ర‌హణ మొర్రి స‌మ‌స్య‌పై ప‌నిచేస్తూనే వారికి శ‌స్త్ర చికిత్సలు చేయించేందుకు హ‌ర్నాజ్ ఎప్ప‌టి నుంచో కృషి చేస్తున్నారు. ఆమె క‌ల‌ల‌కు రharnaaz{#}vishwa;Train;youth;Anandam;prema;Loveమిస్ యూనివ‌ర్స్ : ఆమె ఎందుకు ప్ర‌త్యేకం? అంటే....మిస్ యూనివ‌ర్స్ : ఆమె ఎందుకు ప్ర‌త్యేకం? అంటే....harnaaz{#}vishwa;Train;youth;Anandam;prema;LoveTue, 14 Dec 2021 10:45:11 GMTఆత్మ విశ్వాసం త‌గ్గ‌డం ఒత్తిడికి కార‌ణం
ఇదీ హ‌ర్నాజ్ అంటున్న మాట
విశ్వ వేదిక‌ల‌పై వినిపించిన మాట
యువ‌త ఒత్తిడికి సిస‌లు కార‌ణం ఇదే!
అవును! త‌మ‌పై తాము న‌మ్మ‌కం పెంచుకోక
న్యూన‌తలోనో నిరాశ‌లోనో ఇవాళ్టి యువ‌త ఉంద‌న్న
భావ‌న ఒక‌టి స్థిరం అయిపోతుంది మ‌న స‌మాజంలో
అలాంటి సంద‌ర్భాన కొన్ని విజ‌యాలు కానీ విజేత‌ల మాట‌లు కానీ
యువ‌తకో దారిని నిర్దేశం చేయొచ్చు ఆ విధంగా హ‌ర్నాజ్ ప్ర‌త్యేకం సామాన్యం అయితే కాదు.



ఇంకా అమ్మ ప్రేమ
అమ్మ న‌డిపిన దారి
అమ్మ  చూపిన ఓ గొప్ప దార్శినిక‌త
ఇవి కూడా పేద‌ల కోసం ప‌నిచేసేందుకు
ఆమెను ప్ర‌త్యేకంగానే మ‌లిచి ఉన్న‌త గుణం ఒక‌టి అల‌వ‌ర్చాయి
ఆ విధంగా ఆమె ప్ర‌త్యేకం సామాన్యం అయితే కాదు


 
విశ్వ విఖ్యాతం అయిన అందం మ‌న భార‌తీయ వీధుల‌లో న‌డ‌యాడిన సంద‌ర్భం ఒక‌టి ఇప్పుడొక సంభ్ర‌మాశ్చ‌ర్యం. పేరు మిస్ యూనివర్స్ అయినా తాను అమ్మ కూచీనే అని చెబుతున్నారీమె. సేవలోనూ న‌డ‌వ‌డిలోనూ అమ్మ నేర్పిన గొప్ప విష‌యాల‌న్నీ ఇవాళ త‌న పాటింపులో ఉన్నాయ‌ని, అదే త‌న తొలి విజ‌యం అని భావించే ఈమె మ‌రిన్ని విజ‌యాల‌కు అందాల తార‌గా మ‌రింత గా వెలుగులీనేందుకు కృషి చేయాల‌ని భావిస్తున్నారు. త‌ను ఎంచుకున్న మోడ‌లింగ్ రంగంలో రాణించ‌డంతో పాటు గుర్ర‌పు స్వారీని ఇష్టంగా చేస్తారామె.



79 దేశాల అంద‌గ‌త్తెల‌ను దాటుకుని
రెండు ద‌శాబ్దాల అనంత‌రం
భారతావ‌నికి ఆనందాలు నింపేలా
చేసిన హ‌ర్నాజ్ ఈ విధంగానూ ఎంతో ప్ర‌త్యేకం
మోడ‌లింగ్ కెరియర్ గా ఎంచుకోండి
అందుకు మంచి చ‌దువు ఓ కార‌ణం అని గుర్తించ‌డం
అని చెప్ప‌డంలోనూ పాటించ‌డంలోనూ ఆమె ఓ ప్ర‌త్యేకం
ఆ విధంగా ఆమె ప్ర‌త్యేకం సామాన్యం అయితే కాదు కాబోదు


 
భార‌తీయ అందానికి విశ్వ ఖ్యాతి ద‌క్క‌డంతో ఎంద‌రికో ఆనందం ప‌ట్ట‌రానిదిగానే ఉంది. ముఖ్యంగా హ‌ర్నాజ్ కౌర్ సంధూని పొగ‌డ్త‌ల వాన ఒక‌టి ప‌ల‌క‌రించి పోతోంది. ఒక బ‌క్క చిక్కిన మోడ‌ల్ ఇంత‌టి స్థాయిలో అంద‌రి ప్రేమ‌ను అభిమానాన్నీ అందుకోవ‌డంలో ఆమె చాటిన స్ఫూర్తి ఎంతో ఉంది. అదే రీతిన హ‌ర్నాజ్ మాతృమూర్తి కృషి కూడా దాగి ఉంది. స్మైల్ ట్రైన్ అనే సంస్థ ద్వారా చిన్నారుల‌ను వేధిస్తున్న గ్ర‌హణ మొర్రి స‌మ‌స్య‌పై ప‌నిచేస్తూనే వారికి శ‌స్త్ర చికిత్సలు చేయించేందుకు హ‌ర్నాజ్ ఎప్ప‌టి నుంచో కృషి చేస్తున్నారు. ఆమె క‌ల‌ల‌కు రూపం ద‌క్క‌డంతోనే కాదు సేవా నిర‌తికి కూడా ముచ్చ‌ట‌ప‌డిపోతున్నారు ఇవాళ్టి భార‌తీయులు. అదేవిధంగా పేద చిన్నారుల‌కు అండ‌గా ఉండేందుకు కూడా హర్నాజ్ ఎప్ప‌టి నుంచో ప‌నిచేస్తున్నారు. కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌ల సాయంతో ఆమె త‌న వంతు కృషిని కొనసాగిస్తున్నారు.



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వారెవ్వా : జ‌న‌సేన వ్యూహంలో జ‌గ‌న్ ?

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!

ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>