TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/smart-phones9fab21f1-c964-48f7-8445-1da875c344a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/smart-phones9fab21f1-c964-48f7-8445-1da875c344a1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మొబైల్స్ తయారు చేసే కంపెనీ సంస్థలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇంతటి పోటీకి తట్టుకొని ప్రతిరోజు.. సరికొత్త మోడల్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న మొబైల్స్ లో infinix కంపెనీ కూడా ఒకటి. ఈ మొబైల్ చాలా తక్కువ ధరకే మనకు లభిస్తుంది. అంతే కాకుండా అధునాతన ఫీచర్లతో ఈ మొబైల్స్ ని తయారు చేయబడుతున్నాయి. అయితే తాజాగా note-11 మొబైల్ కూడా విడుదలైంది. అది కూడా కేవలం 12 వేల రూపాయల లోపు ఈ మొబైల్ మనం దక్కించుకోవచ్చు. ఈ మొబైల్ డిసెంబర్ 23న ఫ్లిప్ కార్ట్ లో తీసుకోవచ్చు. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలనుSMART PHONES{#}ram pothineni;December;Flipkart;Smart phone;Manamబుల్లి పిట్ట: తక్కువ ధరకే 50 మెగా పిక్సెల్ మొబైల్..!!బుల్లి పిట్ట: తక్కువ ధరకే 50 మెగా పిక్సెల్ మొబైల్..!!SMART PHONES{#}ram pothineni;December;Flipkart;Smart phone;ManamTue, 14 Dec 2021 13:02:12 GMTప్రస్తుతం మొబైల్స్ తయారు చేసే కంపెనీ సంస్థలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇంతటి పోటీకి తట్టుకొని ప్రతిరోజు.. సరికొత్త మోడల్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న మొబైల్స్ లో infinix కంపెనీ కూడా ఒకటి. ఈ మొబైల్ చాలా తక్కువ ధరకే మనకు లభిస్తుంది. అంతే కాకుండా అధునాతన ఫీచర్లతో ఈ మొబైల్స్ ని తయారు చేయబడుతున్నాయి. అయితే తాజాగా note-11 మొబైల్ కూడా విడుదలైంది. అది కూడా కేవలం 12 వేల రూపాయల లోపు ఈ మొబైల్ మనం దక్కించుకోవచ్చు. ఈ మొబైల్ డిసెంబర్ 23న ఫ్లిప్ కార్ట్ లో తీసుకోవచ్చు. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). ఈ ఇన్ఫినిక్స్ మొబైల్ ఆండ్రాయిడ్ 11 తో సంబంధం ఎలా ఉంటుంది పనిచేస్తుంది.. ఇక ఈ మొబైల్ ని స్టైలిష్ లుక్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో అందిస్తున్నారు.

2). ఇందులో ముఖ్యంగా 4gb ram +64 gb మెమొరీ సామర్థ్యం తో ఈ మొబైల్ కలదు. ఇక ఆ తరువాత మెమొరి కార్డు ద్వారా ఇందులో 512 gb వరకు పెంచుకోవచ్చు.

3). ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ను పొందుపరిచారు. ఇక అంతే కాకుండా సెల్ఫీ ప్రియుల కోసం సరికొత్త కెమెరా లెన్స్ ను 16 మెగా పిక్సెల్ తో అందించనున్నారు.

4). ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికొస్తే.. అంత సైడ్ కే ఉంటుంది. ఇక ఇందులో యాంబియంట్ లైట్  సెన్సార్లు కలిగి ఉంటుంది.

5). వీడియో తీసుకునే వారి కోసం.. ప్రత్యేకంగా టెక్ హిలియో g-88 అనే ఒక ప్రాసెస్ను ఇందులో అమర్చడం జరిగిందట. అందువల్ల వీడియో తీసేటప్పుడు లొకేషన్ ని బట్టి మారుతూ ఉంటుంది.

6). ఈ ఫోన్ కి ఫాస్ట్ ఛార్జింగ్ 33 watts అమర్చడం జరిగింది.



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వారెవ్వా : జ‌న‌సేన వ్యూహంలో జ‌గ‌న్ ?

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!

ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>