MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-aadi-santhi-swaroop-relationship9ed37fe9-8352-4c82-8f8a-648ad0c3e190-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-aadi-santhi-swaroop-relationship9ed37fe9-8352-4c82-8f8a-648ad0c3e190-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు అంత సులువుగా రావు.ఒకవేళ వచ్చిన కూడా అవి ఎక్కువ రోజులు ఉండవు.అలా చాలా మంది నటులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు విషయానికొస్తే.. బుల్లి తెరపై ఎంత గానో అలరిస్తూ వస్తున్న నవ్వుల షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందరో హాస్య నటులను చిత్ర పరిశ్రమ కు అందిస్తుంది. Hyper aadi;santhi swaroop;relationship{#}Sridevi Kapoor;AdiNarayanaReddy;Jabardasth;Industry;Okka Kshanam;Film Industry;Comedy;Heroవామ్మో..మరోసారి ఆదిని అలా ఇరికించాడుగా..వామ్మో..మరోసారి ఆదిని అలా ఇరికించాడుగా..Hyper aadi;santhi swaroop;relationship{#}Sridevi Kapoor;AdiNarayanaReddy;Jabardasth;Industry;Okka Kshanam;Film Industry;Comedy;HeroTue, 14 Dec 2021 19:03:12 GMT
సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు అంత సులువుగా రావు.ఒకవేళ వచ్చిన కూడా అవి ఎక్కువ రోజులు ఉండవు.అలా చాలా మంది నటులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు విషయానికొస్తే.. బుల్లి తెరపై ఎంత గానో అలరిస్తూ వస్తున్న నవ్వుల షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందరో హాస్య నటులను చిత్ర పరిశ్రమ కు అందిస్తుంది.


ఇక్కడ తమ ప్రతిభను ఛాటుకొని ఇప్పుడు పెద్ద స్టార్స్ అయ్యారు.అందులో చాలా మంది హాస్య నటులను హైపర్ ఆది పరిచయం చేశారు. అందులో ఒకరు శాంతి స్వరూప్..మొదట ఆది తో మొదలు పెట్టిన ఇతని ప్రయాణం బుల్లి తెర పై ప్రసారం అవుతున్న అన్నీ షో లలో కనిపించి ప్రేక్షకుల ఆదరణ పోందుతున్నాడు. ఇంత ఘనత సాధించడానికి కారణం  హైపర్ ఆది అని ఎన్నో సార్లు చెప్పాడు. తాజాగా మరోసారి ఆది పై ప్రశంసలు కురిపించాడు.


ఈటీవీ లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షో లో తన జీవితం గురించి చెప్పాడు.. కెరీర్ మొదట్లో కడుపు కాల్చుకుని పస్థులు ఉన్నాను.. ఆది అన్న దేవుడిలా వచ్చి నాకు అవకాశం ఇచ్చాడు అంటూ కంటతడి పెట్టాడు. నాకు దేవుడు అంటే అన్నే అని భావొద్వెగానికి లోనయ్యాడు. మా కుటుంబం ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నారు అంటే ఆయనే కారణం.. మేము తినే ప్రతి మెతుకు మీద అన్న పేరు రాసి ఉంది.నేను చని పోతున్న చివరి నిమిషం లో ఆది అన్న పేరే తలుచుకుంటా అని చెప్పి ఒక్క క్షణం అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతున్నాయి.. ఆ వీడియో లకు కామెంట్లు కూడా వస్తున్నాయి. ఆది నిజంగా గ్రేట్ అని, మళ్ళీ ఇలా ఇరికించి పెద్దవాడ్ని చేసావని నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి ఆది రియల్ హీరో అయ్యాడు.







గుంటూరులో ఆ ‘ఫ్యాన్స్’ సీట్లు డౌటేనా?

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!

అయ్యో.. ఇప్పుడు నీకు ఇది అవసరమా?

'ధన్ రేఖ ప్లాన్' ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ?

లీడర్ కాకుంటే రానా ఏ సినిమా తో వచ్చేవాడంటే?

Bigg Boss 5: చరిత్రలోనే మొదటిసారి ఇలా.. వావ్ అనాల్సిందే..!!

తాలిబ‌న్ల‌కు బీజేపీకి పెద్ద తేడాలేదు : వినోద్‌కుమార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>