MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/syam-singha-roy89ffa641-361f-4e85-a22a-f632d67ae703-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/syam-singha-roy89ffa641-361f-4e85-a22a-f632d67ae703-415x250-IndiaHerald.jpgటాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని ద్వి పాత్రాభినయం పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సినిమా దర్శకుడు కావాలి అనుకుంటున్నా కుర్రాడికి శ్యాSyam Singha Roy{#}madonna sebastian;rahul;Dussehra;Vijayadashami;Rahul Sipligunj;Tuck Jagdish;Tuck Jagadish;vedhika;Nani;Sai Pallavi;Kanna Lakshminarayana;Audience;shyam;media;Cinema'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన నాని..!!'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన నాని..!!Syam Singha Roy{#}madonna sebastian;rahul;Dussehra;Vijayadashami;Rahul Sipligunj;Tuck Jagdish;Tuck Jagadish;vedhika;Nani;Sai Pallavi;Kanna Lakshminarayana;Audience;shyam;media;CinemaTue, 14 Dec 2021 20:35:33 GMTటాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని ద్వి పాత్రాభినయం పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సినిమా దర్శకుడు కావాలి అనుకుంటున్నా కుర్రాడికి శ్యామ్ సింగరాయ్ అనే వ్యక్తికి గల అనుబంధం ఏమిటన్నది ఈ ట్రైలర్ లో చూపించారు.

' పిరికి వాళ్లే కర్మ అనే సిద్ధాంతాన్ని మాట్లాడతారు. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమాం  గొప్పది కాదు.. తప్పు అని తెలిసాక ఆ దేవుడ్ని కూడా ఎదిరించడంలో తప్పు లేదని' ట్రైలర్ లో నాని చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి సోషల్ మీడియా వేదికగా మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుండగా సినిమాలో నాని ఓ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.

ఇక సాయి పల్లవి కూడా ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. డిఫరెంట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా పై నాని ఎంతో నమ్మకంగా ఉన్నారు.ఈ సినిమా కంటే ముందు నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదిక విడుదలై ప్రేక్షకులను నిరాశ పరిచింది. దీంతో నాని ఆశలన్నీ శ్యామ్ సింగరాయ్ సినిమా పైనే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటు నాని అంటే సుందరానికి, దసరా వంటి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు...!!



గుంటూరులో ఆ ‘ఫ్యాన్స్’ సీట్లు డౌటేనా?

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!

అయ్యో.. ఇప్పుడు నీకు ఇది అవసరమా?

'ధన్ రేఖ ప్లాన్' ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ?

లీడర్ కాకుంటే రానా ఏ సినిమా తో వచ్చేవాడంటే?

Bigg Boss 5: చరిత్రలోనే మొదటిసారి ఇలా.. వావ్ అనాల్సిందే..!!

తాలిబ‌న్ల‌కు బీజేపీకి పెద్ద తేడాలేదు : వినోద్‌కుమార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>