Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vj-sunny-biggboss--43c53ef7-416f-4d8f-9031-66a1fd07ee73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vj-sunny-biggboss--43c53ef7-416f-4d8f-9031-66a1fd07ee73-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 5లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైనర్.. స్ట్రాంగ్ అండ్ క్రేజీ ప్లేయర్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒకటే అతనే సన్నీ. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేముందు ఆడియెన్స్ కు పెద్దగా తెలియని వీజే సన్నీ ఇప్పుడు టైటిల్ రేసులో ఉన్నాడంటే అతను ఆట ఆడిన తీరు మెచ్చుకోవాల్సిందే. 19 మందితో మొదలైన ఈ సీజన్ 5 ప్రస్తుతం హౌజ్ లో టాప్ 5 వరకు వచ్చింది. ఈ ఈవెకెండ్ లో టైటిల్ ఎవరన్నది తెలుస్తుంది.Vj Sunny BiggBoss {#}Paritala Sriram;Journey;maanas;Bigboss;Episode;Winnerఅదిరిందెహే.. బిగ్ బాస్ నే మెప్పించిన సన్నీ.. అప్నా టైం ఆయేగా..!అదిరిందెహే.. బిగ్ బాస్ నే మెప్పించిన సన్నీ.. అప్నా టైం ఆయేగా..!Vj Sunny BiggBoss {#}Paritala Sriram;Journey;maanas;Bigboss;Episode;WinnerTue, 14 Dec 2021 21:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 5లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైనర్.. స్ట్రాంగ్ అండ్ క్రేజీ ప్లేయర్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒకటే అతనే సన్నీ. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేముందు ఆడియెన్స్ కు పెద్దగా తెలియని వీజే సన్నీ ఇప్పుడు టైటిల్ రేసులో ఉన్నాడంటే అతను ఆట ఆడిన తీరు మెచ్చుకోవాల్సిందే. 19 మందితో మొదలైన ఈ సీజన్ 5 ప్రస్తుతం హౌజ్ లో టాప్ 5 వరకు వచ్చింది. ఈ ఈవెకెండ్ లో టైటిల్ ఎవరన్నది తెలుస్తుంది. ఫైనల్ వీక్ అంతా ఎమోషనల్ గా సాగుతుంది. 14 వారాల పాటు టాస్కులు ఆడిన హౌజ్ మెట్స్ ఇక మీదట వారు చేయాల్సింది ఏమి లేదని తెలుస్తుంది.

లేటెస్ట్ గా బిగ్ బాస్ హౌజ్ లో టాప్ 5 మెంబర్స్ ఫుల్ జర్నీని చూపిస్తున్నారు. నిన్న శ్రీరాం చంద్ర, మానస్జర్నీ చూపించగా ఈరోజు ఎపిసోడ్ లో షణ్ముఖ్, సన్నీల జర్నీ చూపించబోతున్నారు. ముఖ్యంగా టైటిల్ రేసులో ఉన్న సన్నీ జర్నీ టైం లో బిగ్ బాస్ వాడిన మాటలు అతని ఫ్యాన్స్ ను ఎక్సయిట్ అయ్యేలా చేస్తున్నాయి. సన్నీ ఎప్పుడూ చెప్పే అప్నా టైం ఆగయా అనే మాటని బిగ్ బాస్ సన్నీ అప్నా టైం ఆయేగా అని చెప్పాడు.

ఓరకంగా బిగ్ బాస్ కూడా సన్నీ ఆటకి ముచ్చటపడ్డాడని ఆయన సన్నీని పొగిడిన మాటల్లోనే అర్ధమవుతుంది. తన జర్నీ చూసుకుని సన్నీ చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. అమ్మకి ఇచ్చిన మాట కోసం టైటిల్ గెలవాల్సిందే అన్న కసితో ఉన్నాడు సన్నీ. టైటిల్ రేసులో సన్నీ, షణ్ముఖ్, శ్రీరాం చంద్ర ఉన్నారని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరైనా ఈ టాప్ 5 మాత్రం తోపులని మాత్రం ఫిక్స్ అవ్వొచ్చు.

" style="height: 370px;">






గుంటూరులో ఆ ‘ఫ్యాన్స్’ సీట్లు డౌటేనా?

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!

అయ్యో.. ఇప్పుడు నీకు ఇది అవసరమా?

'ధన్ రేఖ ప్లాన్' ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ?

లీడర్ కాకుంటే రానా ఏ సినిమా తో వచ్చేవాడంటే?

Bigg Boss 5: చరిత్రలోనే మొదటిసారి ఇలా.. వావ్ అనాల్సిందే..!!

తాలిబ‌న్ల‌కు బీజేపీకి పెద్ద తేడాలేదు : వినోద్‌కుమార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>