MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-radhe-shyamab00d5fb-4b53-4a2c-8b2a-909c1aff9338-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-radhe-shyamab00d5fb-4b53-4a2c-8b2a-909c1aff9338-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మాస్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి సరిగ్గా మరో నెల రోజుల సమయం ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులు ఏ విధంగా చేయాలి అనే ప్లాన్లో ఉన్నారు చిత్ర బృందం. చిత్ర యూనిట్ అదే సమయంలో పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో ఒక దర్శకుడు రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతూ మధ్యలో సినిమా కథను ఆయన బయటపెట్టేశారు. Prabhas Radhe Shyam{#}Prema Katha;prema;Vemuri Radhakrishna;Love;Mass;Chitram;Interview;Darsakudu;Prabhas;Director;India;media;Hero;Cinemaషాకింగ్ : 'రాధే శ్యామ్' కథ లీక్ చేసిన దర్శకుడు.. ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!!షాకింగ్ : 'రాధే శ్యామ్' కథ లీక్ చేసిన దర్శకుడు.. ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!!Prabhas Radhe Shyam{#}Prema Katha;prema;Vemuri Radhakrishna;Love;Mass;Chitram;Interview;Darsakudu;Prabhas;Director;India;media;Hero;CinemaTue, 14 Dec 2021 22:00:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మాస్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి సరిగ్గా మరో నెల రోజుల సమయం ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులు ఏ విధంగా చేయాలి అనే ప్లాన్లో ఉన్నారు చిత్ర బృందం. చిత్ర యూనిట్ అదే సమయంలో పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో ఒక దర్శకుడు రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతూ మధ్యలో సినిమా కథను ఆయన బయటపెట్టేశారు. 

ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అంచనాలు పెంచే విధంగా మాట్లాడుతూ సినిమాలోని కొన్ని కీలక పాత్రలను చెప్పేసారు ఈయన. దీనితో ప్రభాస్ ఫ్యాన్ దర్శకుడి మీద ఫైర్ అవుతున్నారు. అయితే ఈ సినిమా గురించి అందరికీ పీరియాడికల్ లవ్ స్టోరి అని మాత్రమే తెలుసు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్... అయితే అందులో ప్రభాస్ పామిస్ట్‌గా నటిస్తున్నట్టు చూపించారు. ఇంతకుముందు ప్రభాస్ ఎప్పుడు అలా కనిపించకపోవడం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు.

 దీనితో ఒక మనిషి ప్రేమ కథలు ప్రభాస్ చూసేలా ఉంటుందని క్యూరియాసిటీని పెంచారు. అయితే ఆ ఇంటర్వ్యూలో రాధాకృష్ణసినిమా చాలా పెద్దది... అంతేకాదు లైఫ్ అండ్ డెత్ కీ మధ్య సెలబ్రేషన్ జరిగితే ఎలా ఉంటుందో అనేదే ఈ సినిమా... నిజజీవితంలో జాతకాలు నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు... నమ్మేవారు,నమ్మని వారు ఎంత ...దానికి ఒక ప్రేమ కథ ను జోడిస్తే నే రాదే శ్యాం సినిమా అంటూ ఆయన కొన్ని కీలక విషయాలను మీడియా ముందు బయట పెట్టారు. దీనితో ప్రభాస్ అభిమానులు సినిమా కథ లీక్ అయింది అంటూ బాధపడుతున్నారు.



గుంటూరులో ఆ ‘ఫ్యాన్స్’ సీట్లు డౌటేనా?

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!

అయ్యో.. ఇప్పుడు నీకు ఇది అవసరమా?

'ధన్ రేఖ ప్లాన్' ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ?

లీడర్ కాకుంటే రానా ఏ సినిమా తో వచ్చేవాడంటే?

Bigg Boss 5: చరిత్రలోనే మొదటిసారి ఇలా.. వావ్ అనాల్సిందే..!!

తాలిబ‌న్ల‌కు బీజేపీకి పెద్ద తేడాలేదు : వినోద్‌కుమార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>