MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa9123635e-00af-47ad-a381-a47a20be4878-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa9123635e-00af-47ad-a381-a47a20be4878-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఎంతటి బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారి సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అభిమానులకు అల్లు అర్జున్ అంటే విపరీతమైన అభిమానం. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటేనే ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూడాలని ధియేటర్స్ బయట కాచుకు కూర్చునే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. ఇక ఆయన ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్ లో మూవీ చేయబోతుంటే ఊరుకుంటారా.. పాత రికార్డులని తుడిచిపెట్టడానికి సిద్ధమైపోయారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్Pushpa{#}Hero;Blockbuster hit;Samantha;police;rashmika mandanna;Event;Allu Arjun;India;Arjun;Cinemaబన్నీకి ఊహించని షాక్..పోలీసులు సీరియస్‌..!!బన్నీకి ఊహించని షాక్..పోలీసులు సీరియస్‌..!!Pushpa{#}Hero;Blockbuster hit;Samantha;police;rashmika mandanna;Event;Allu Arjun;India;Arjun;CinemaMon, 13 Dec 2021 17:46:08 GMTటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఎంతటి బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారి సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అభిమానులకు అల్లు అర్జున్ అంటే విపరీతమైన అభిమానం. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటేనే ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూడాలని ధియేటర్స్ బయట కాచుకు కూర్చునే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు.

ఇక ఆయన ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్ లో మూవీ చేయబోతుంటే ఊరుకుంటారా.. పాత రికార్డులని తుడిచిపెట్టడానికి సిద్ధమైపోయారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్..మన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి ‘పుష్ప’ సినిమాతో మన ముందుకు ఈ నెల 17న రాబోతున్నారు. ఈ సినిమాలో హీరీయిన్ గా రష్మిక నటిస్తుంటే..నెగిటివ్ పాత్రలో అనసూయ..ఐటెం సాంగ్ లో సమంత మనల్ని అలరించనున్నారు.

ఈ క్రమంలో "పుష్ప" ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు చిత్ర మేకర్స్. కానీ ఊహించని విధంగా ఈవెంట్ కు ఎక్కువ మంది  అభిమానులు రావడంతో ..అక్కడ తొక్కిసలాట జరిగి..చాలా మంది అభిమానులు గాయల పాలైయారు. దీంతో రంగంలోకి దిగ్గిన పోలీసులు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్  మేనేజర్లకు  షాక్‌ ఇస్తూ కేసు నమోదు చేసారు. కేవలం 5000 పాస్‌లకు మాత్రమే అనుమతి తీసుకుని అంతకంటే ఎక్కువ పాసులు ఎందుకు  జారీ చేశారని ఈవెంట్ ఆర్గనైజేషన్‌ వాళ్లని నిలదీశారు. ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉన్న కిశోర్‌ పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు. ఐపీసీ సెక్షన్ 143, 341, 336, 290 కింద కేసులు నమోదు చేసిన్నట్లు పోలీసులు వెల్లడించారు.  దీంతో పుష్ప సినిమాకు భారీ ఎదురుదెబ్బ తగిలిన్నట్లైంది. ఇక ఈ వ్యవహారం పై బన్నీ కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది.



యూపీ ఎన్నికలు: రాహుల్, ప్రియాంక గాంధీలు అమేథిలో పాదయాత్ర.. ఇందుకేనా..!

జ‌గ‌న్ పాల‌వెల్లువ‌.. విప‌క్షాల పాపాల వెల్లువ‌..!

బ్రేకింగ్: ఏపీలో పీఆర్సీ ఎంత అంటే..?

గోవాలో మమత వ్యూహం వర్కౌట్ అవుతుందా..!

ఆ కీల‌క నేత టీడీపీకి దూరం అయిపోయాడా...!

బ్రేకింగ్ : తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం.. ఎక్క‌డంటే..?

పుష్ప ఈవెంట్.. రచ్చాహ.. రచ్చస్య.. రచ్చభ్యహా!!

భీమ్లా నాయక్ ఇంత కూల్ గా ఉన్నాడేంటి?

మాజీ న్యాయమూర్తికి నోటీసు జారీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>