MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedతెలుగు చిత్ర పరిశ్రమలోనే విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు రిలేషన్ బాగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సినిమాలకు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. అలనాటి స్టార్ హీరో శోభన్ బాబు తరువాత ఇప్పుడు వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.Victory Venkatesh{#}Father;House;CBN;Venkatesh;Success;Industry;Hero;Audience;Telugu;Cinemaవిక్టరీ వెంకటేష్‌కు ఆస్తి ఎంత ఉందో తెలుసా..?విక్టరీ వెంకటేష్‌కు ఆస్తి ఎంత ఉందో తెలుసా..?Victory Venkatesh{#}Father;House;CBN;Venkatesh;Success;Industry;Hero;Audience;Telugu;CinemaMon, 13 Dec 2021 11:20:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలోనే విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు రిలేషన్ బాగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సినిమాలకు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. అలనాటి స్టార్ హీరో శోభన్ బాబు తరువాత ఇప్పుడు వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన దాదాపుగా 80కి పైగా సినిమాలలో నటించాడు. ఇక ఇప్పటికీ విక్టరీ ఎన్నో విభిన్నమైన సినిమాలు తీస్తూ ఘన విజయాలను అందుకున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలలో ఉన్న ట్రెండును బట్టి, మారుతూ ఉంటాడు విక్టరీ. ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డి.రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. అయితే  అమెరికాలో చదువుకున్నప్పటికి సినిమాల మీద వ్యామోహంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే చిత్ర పరిశ్రమలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. ఇండస్ట్రీలో సక్సెస్ కావడం చాలా కష్టమైన పని. కానీ వెంకటేష్ వాటిని అవలీలగా ఛేదించి స్టార్ హీరోగా ఎదిగారు.

ఆయన నటించిన సినిమాలో  80 శాతం వరకు సక్సెస్ అయినట్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఒకానొక సమయంలో ఇండస్ట్రీ హిట్‌గా ఈయన సినిమాలు రాణించాయి. అయితే  వాస్తవానికి వెంకటేష్ హీరో కాకుండా బిజినెస్ మెన్ అవ్వాలని అనుకున్నారంట. వెంకీ నటించిన తన మొదటి సినిమా కలియుగ పాండవులు సినిమా తనకు అవకాశం రావడంతో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అత్యధికంగా నంది అవార్డు అందుకున్న హీరో వెంకటేష్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక చిత్ర పరిశ్రమలో ఉండి దాదాపు 40 సంవత్సరాలు పైనే కావస్తోంది.. కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయనకు ఆస్తి 2250 కోట్ల వరకు ఉందని సమాచారం. ఆయన తండ్రి నుండి వచ్చిన ఆస్తులను కలుపుకొని రూ.6000 కోట్ల పై మాట అని ఉన్నట్లు తెలుస్తోంది.



ఊ అంటావా.. ఉఊ అంటావా.. సమంత వీడియో వైరల్?

గులాబీ వ‌నంలో `ఈటెల‌` ముల్లు..?

ఆ ఒక్క మాట.. ఆమెను మిస్ యూనివర్స్ చేసింది?

ఇదేం ట్విస్టు.. వ్యాక్సిన్ వేసుకోకపోతే పింఛన్ కట్?

దేశంలో స్వ‌చ్ఛత‌లో ముందు ఏ న‌గ‌ర‌మో తెలుసా..?

కుల రిజర్వేషన్ లు వద్దంటున్న మాజీ సిఎం.

బిగ్ బాస్ షోలో నాగార్జున సంచలన నిర్ణయం..!!

గణతంత్ర ఉత్సవాలు : ఈసారి.. మరింత కొత్తగా..!

పంజాబ్ లో కాంగ్రెస్ కష్టమేనా.. ఆ సర్వే ఏం చెబుతోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>