MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli949202e8-7954-47ff-9a1f-c844cb39817e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli949202e8-7954-47ff-9a1f-c844cb39817e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం RRR. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్ లో ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో తెలిసింది. అయితే ఇటీవల RRR సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులను ప్రారంభించింది చిత్రబృందం. తాజాగా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు రాజమౌళి. అయితే ప్రెస్మీట్ లో రాజమౌళి ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అనే సినిమా హాలీవుడ్ లోని 2019 లో విడుదలైంది... Rajamouli{#}NTR;Pawan Kalyan;Makar Sakranti;Tollywood;Hanu Raghavapudi;Rajani kanth;Press;Rajamouli;Director;Darsakudu;Audience;RRR Movie;Chitram;January;bollywood;Cinemaగుడ్ న్యూస్ : రజినీకాంత్ తో రాజమౌళి సినిమా.. !!గుడ్ న్యూస్ : రజినీకాంత్ తో రాజమౌళి సినిమా.. !!Rajamouli{#}NTR;Pawan Kalyan;Makar Sakranti;Tollywood;Hanu Raghavapudi;Rajani kanth;Press;Rajamouli;Director;Darsakudu;Audience;RRR Movie;Chitram;January;bollywood;CinemaMon, 13 Dec 2021 20:30:00 GMTటాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం RRR. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్ లో  ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో తెలిసింది. అయితే ఇటీవల rrr  సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులను ప్రారంభించింది చిత్రబృందం. తాజాగా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు రాజమౌళి. అయితే ప్రెస్మీట్ లో రాజమౌళి ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అనే సినిమా హాలీవుడ్ లోని 2019 లో విడుదలైంది... 

అయితే అప్పుడు రిలీజ్ అయిన ఈ సినిమానే  నా rrr సినిమాకు చాలా వరకు ఇన్స్పిరేషన్ గా మారింది అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఆయన. ఈ ఒక్క సినిమాకే కాకుండా తను చేసిన చాలా సినిమాలకు ఈ సినిమానే ఇన్స్పిరేషన్ అంటూ ఆయన తెలిపారు. అంతేకాకుండా 2019 లో విడుదలైన ఆ సినిమాలో హిట్లర్ చనిపోవడంతో ఆయనకి చాలా బాధేసిందిదట. అయితే ఆ సినిమాలో అదే చాలా ముఖ్యమైన మరియు సర్ప్రైస్. రాజమౌళి ఆ సినిమాతో rrr సినిమాను పోల్చుతూ ఈ సినిమాలో ఉన్న కీలకపాత్ర లకి కూడా ప్రేక్షకులు అలానే కనెక్ట్ అవుతారు అంటూ తెలిపారు.

అయితే రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్చరణ్ నటిస్తున్న ఈ సినిమా విడుదల అయ్యేదాకా తన తదుపరి సినిమా గురించి ఆలోచన చేయను అంటూ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత తను మహేష్ బాబుతో కలిసి సినిమా చేయనున్నాడని చెప్పారు.అంతేకాకుండా తను అనుకున్న స్క్రిప్ట్ కనక దొరికితే రజినీకాంత్ గారితో  కూడా కలిసి సినిమా చేయాలన్నదే తన ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల అవుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ హాలీవుడ్ నటి నటులు కూడా ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం...!!



యూపీ ఎన్నికలు: రాహుల్, ప్రియాంక గాంధీలు అమేథిలో పాదయాత్ర.. ఇందుకేనా..!

జ‌గ‌న్ పాల‌వెల్లువ‌.. విప‌క్షాల పాపాల వెల్లువ‌..!

బ్రేకింగ్: ఏపీలో పీఆర్సీ ఎంత అంటే..?

గోవాలో మమత వ్యూహం వర్కౌట్ అవుతుందా..!

ఆ కీల‌క నేత టీడీపీకి దూరం అయిపోయాడా...!

బ్రేకింగ్ : తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం.. ఎక్క‌డంటే..?

పుష్ప ఈవెంట్.. రచ్చాహ.. రచ్చస్య.. రచ్చభ్యహా!!

భీమ్లా నాయక్ ఇంత కూల్ గా ఉన్నాడేంటి?

మాజీ న్యాయమూర్తికి నోటీసు జారీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>