BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-father-and-son-suicide3d9f2981-7466-4a2b-a418-83ec84892039-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-father-and-son-suicide3d9f2981-7466-4a2b-a418-83ec84892039-415x250-IndiaHerald.jpgక‌లెక్ట‌రేట్ వ‌ద్ద తండ్రి, కొడుకులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న యాదాద్రి భువ‌నగిరి జిల్లాలో చోటు చేసుకున్న‌ది. అధికారులు త‌మ భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇవ్వ‌లేద‌నే.. ఉప్ప‌ల‌య్య‌, అత‌డి కుమారుడు మ‌హేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించారు. అధికారులు అప్ర‌మ‌త్త‌మై వెంట‌నే వారిని కాపాడారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ఆలేరు మండ‌లంలో కొల‌నుపాక లో నివ‌సించే ఉప్ప‌ల‌య్య త‌న‌కు 4 ఎక‌రాల భూమి ఉన్న‌ద‌ని.. ఆ భూమిని 20 ఏండ్ల కింద కొనుగోలు చేసిన‌ట్టు తెలిపారు. అధికారుల# Father and son suicide{#}Petrol;yadadri;Districtయాదాద్రి క‌లెక్టరేట్ వ‌ద్ద ఏమి జ‌రిగిందంటే..?యాదాద్రి క‌లెక్టరేట్ వ‌ద్ద ఏమి జ‌రిగిందంటే..?# Father and son suicide{#}Petrol;yadadri;DistrictMon, 13 Dec 2021 14:56:00 GMTయాదాద్రి భువ‌నగిరి జిల్లాలో చోటు చేసుకున్న‌ది. అధికారులు త‌మ భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇవ్వ‌లేద‌నే.. ఉప్ప‌ల‌య్య‌, అత‌డి కుమారుడు మ‌హేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించారు. అధికారులు అప్ర‌మ‌త్త‌మై  వెంట‌నే వారిని కాపాడారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ఆలేరు మండ‌లంలో కొల‌నుపాక లో నివ‌సించే ఉప్ప‌ల‌య్య  త‌న‌కు 4 ఎక‌రాల భూమి ఉన్న‌ద‌ని.. ఆ భూమిని 20 ఏండ్ల కింద కొనుగోలు చేసిన‌ట్టు  తెలిపారు.

అధికారుల‌ను త‌న‌కున్న నాలుగు ఎక‌రాలు ప‌ట్టా పాస్‌పుస్త‌కం ఇవ్వాల‌ని అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసారు ఉప్ప‌ల‌య్య‌. అధికారుల నిర్లక్ష్య వైఖరికి తట్టుకోలేకనే తాము కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు య‌త్నించాము అని వివరించారు. తమకు న్యాయం జరగదనే అనుమానంతోనే తాము ఇలా చేసినట్లు పేర్కొన్నారు ఉప్పలయ్య. ఈ విష‌యం గురించి తమ భూమికి సంబంధించిన  పాస్ బుక్ ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు రైతు ఉప్ప‌ల‌య్య‌.





ఊ అంటావా.. ఉఊ అంటావా.. సమంత వీడియో వైరల్?

గులాబీ వ‌నంలో `ఈటెల‌` ముల్లు..?

ఆ ఒక్క మాట.. ఆమెను మిస్ యూనివర్స్ చేసింది?

ఇదేం ట్విస్టు.. వ్యాక్సిన్ వేసుకోకపోతే పింఛన్ కట్?

దేశంలో స్వ‌చ్ఛత‌లో ముందు ఏ న‌గ‌ర‌మో తెలుసా..?

కుల రిజర్వేషన్ లు వద్దంటున్న మాజీ సిఎం.

బిగ్ బాస్ షోలో నాగార్జున సంచలన నిర్ణయం..!!

గణతంత్ర ఉత్సవాలు : ఈసారి.. మరింత కొత్తగా..!

పంజాబ్ లో కాంగ్రెస్ కష్టమేనా.. ఆ సర్వే ఏం చెబుతోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>