MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaithnayaf45a1312-cd9a-4c20-9e67-807c799f195f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaithnayaf45a1312-cd9a-4c20-9e67-807c799f195f-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ నెట్టింట బాగా హల్ చల్ చేస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా నాగచైతన్య, సమంత ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మనస్పర్థల వల్ల వీరిద్దరూ అక్టోబర్ 2వ తేదీన అధికారికంగా విడిపోతున్నాం అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇకపోతే సమంత నాగచైతన్యను మిస్ అవుతున్న బాధను సోషల్ మీడియాలో కొటేషన్లు ద్వారా వెల్లడించింది. అయితే తాజాగా నాగచైతన్య విడాకుల గురించి ఎప్పుడైనా ఈ ప్రస్తావన వస్తే ఇక దNAGA CHAITHNAYA{#}Interview;Chaitanya;October;Naga Chaitanya;Samantha;media;Cinemaవావ్: ఫ్యామిలీ కోసం కీల‌క నిర్ణ‌యంలో చై..కానీ..!!వావ్: ఫ్యామిలీ కోసం కీల‌క నిర్ణ‌యంలో చై..కానీ..!!NAGA CHAITHNAYA{#}Interview;Chaitanya;October;Naga Chaitanya;Samantha;media;CinemaMon, 13 Dec 2021 17:58:59 GMTఅక్కినేని నాగచైతన్య కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ నెట్టింట బాగా హల్ చల్ చేస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా నాగచైతన్య, సమంత ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మనస్పర్థల వల్ల వీరిద్దరూ అక్టోబర్ 2వ తేదీన అధికారికంగా విడిపోతున్నాం అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇకపోతే సమంత నాగచైతన్యను మిస్ అవుతున్న బాధను సోషల్ మీడియాలో కొటేషన్లు ద్వారా వెల్లడించింది. అయితే తాజాగా నాగచైతన్య విడాకుల గురించి ఎప్పుడైనా ఈ ప్రస్తావన వస్తే ఇక దాని గురించి మాట్లాడనని, ఆమె అలాంటి అవసరం కూడా లేదు అన్నట్లు చెప్పేసింది.

కానీ నాగచైతన్య మాత్రం ఎప్పుడూ కూడా తన భార్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని డైరెక్ట్ గా  కానీ, ఇండైరెక్ట్ గా కానీ మాట్లాడలేదు. ఆయన మీడియాకు వీలైనంత దూరంగా ఉంటూ.. సినిమాల విషయాలు మాత్రమే చర్చిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఒక వీడియో  వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో క్లిప్ లో చైతన్య ఇంటర్వ్యూ కి సంబంధించి.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చైతన్యను మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపరు..?  అని ప్రశ్నించడం జరిగింది. నాగచైతన్య మాట్లాడుతూ.. నేను అన్ని తరహా పాత్రలను చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను.. కానీ నేను చేసే సినిమా కానీ, పాత్ర కానీ నా కుటుంబం పై ఎటువంటి ఎఫెక్ట్ చూపదు అని తెలిస్తే కచ్చితంగా పాత్ర చేయడానికి ఒప్పుకుంటాను అని తెలిపాడు.

ప్రస్తుతం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇన్ డైరెక్ట్  గా సమంత ను ఉద్దేశించి నాగచైతన్య ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే  పుష్ప  ఐటమ్ సాంగ్ మగవారిని  కించపరుస్తూ వచ్చిన విషయం తెలిసిందే.. ఈ పాటలో కీలక పాత్ర పోషించింది సమంత. ఈ విషయాన్ని చైతన్య దృష్టిలో పెట్టుకుని ఈ పాట రాశారు అని ప్రతి ఒక్కరూ అనుకున్న మాట వాస్తవమే అయినా ఇక నాగచైతన్య మాత్రం తన కుటుంబానికి ఇబ్బంది కలిగే పాత్ర చేయనని స్పష్టం చేశాడు.
" style="height: 370px;">



యూపీ ఎన్నికలు: రాహుల్, ప్రియాంక గాంధీలు అమేథిలో పాదయాత్ర.. ఇందుకేనా..!

జ‌గ‌న్ పాల‌వెల్లువ‌.. విప‌క్షాల పాపాల వెల్లువ‌..!

బ్రేకింగ్: ఏపీలో పీఆర్సీ ఎంత అంటే..?

గోవాలో మమత వ్యూహం వర్కౌట్ అవుతుందా..!

ఆ కీల‌క నేత టీడీపీకి దూరం అయిపోయాడా...!

బ్రేకింగ్ : తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం.. ఎక్క‌డంటే..?

పుష్ప ఈవెంట్.. రచ్చాహ.. రచ్చస్య.. రచ్చభ్యహా!!

భీమ్లా నాయక్ ఇంత కూల్ గా ఉన్నాడేంటి?

మాజీ న్యాయమూర్తికి నోటీసు జారీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>