TechnologyPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/baboi-mask-pettukokunte-lakh-finef758df66-25c0-4b9b-8850-89a76e09c87b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/baboi-mask-pettukokunte-lakh-finef758df66-25c0-4b9b-8850-89a76e09c87b-415x250-IndiaHerald.jpgకొవిడ్ 19 ప్ర‌జ‌ల జీతితాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి మాస్క్ ప్ర‌తి ఒక్క‌రికి త‌ప్ప‌నిసరి వస్తువు అయిపోయింది. ఎంత‌లా అంటే.. మిగితావి మ‌ర్చిపోయినా ఫ‌ర్వాలేదు మాస్క్ మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌నేంతగా మాన‌వ జీవితంలో భాగ‌స్వామ్యం అయిపోయింది. క‌రోనా వ‌స్తుంద‌న్న భ‌యంతో కొంద‌రు.. పోలీసులు ఏమంటారోన‌ని మ‌రికొంద‌రు మూతికి మాస్కు లేనిది ఇంటి నుంచి బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌డం లేదు. పిల్లల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు.. ఆస్ప‌త్రికి వెళ్లినా.. పాఠ‌శాల‌ల‌కు, శుభ‌కార్యాల‌కు వెళ్లినా మాస్క్ త‌ప్ప‌నిసరిగా ధ‌రించాల్సిందే. corona-Mask{#}Japan;policeకొత్త మాస్కులు.. క‌రోనాను క‌నిపెడుతాయంటా..!కొత్త మాస్కులు.. క‌రోనాను క‌నిపెడుతాయంటా..!corona-Mask{#}Japan;policeMon, 13 Dec 2021 09:58:09 GMTకొవిడ్ 19 ప్ర‌జ‌ల జీతితాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి మాస్క్ ప్ర‌తి ఒక్క‌రికి త‌ప్ప‌నిసరి వస్తువు అయిపోయింది. ఎంత‌లా అంటే.. మిగితావి మ‌ర్చిపోయినా ఫ‌ర్వాలేదు మాస్క్ మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌నేంతగా మాన‌వ జీవితంలో భాగ‌స్వామ్యం అయిపోయింది. క‌రోనా వ‌స్తుంద‌న్న భ‌యంతో కొంద‌రు.. పోలీసులు ఏమంటారోన‌ని మ‌రికొంద‌రు మూతికి మాస్కు లేనిది ఇంటి నుంచి బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌డం లేదు. పిల్లల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు.. ఆస్ప‌త్రికి వెళ్లినా.. పాఠ‌శాల‌ల‌కు, శుభ‌కార్యాల‌కు వెళ్లినా మాస్క్ త‌ప్ప‌నిసరిగా ధ‌రించాల్సిందే. దీంతో గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో మాస్క్, సానిటైజ‌ర్ ప‌రిశ్ర‌మ‌లు ముందుకు దూసుకు వెళ్తున్నాయి.


   దీంతో మార్కెట్‌లోకి అనేక ర‌కాల డిజైన్ల‌తో మాస్కులు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇప్పుడు తాజా టెక్నాల‌జీని పొందిప‌రిచిన మాస్కులు వ‌స్తున్నాయి. అందులో భాగంగా ఏకంగా క‌రోనా వైర‌స్‌ను నిర్ధారించే మాస్కులు కూడా వ‌స్తున్నాయంట‌. తీవ్ర‌మైన జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు, ఒళ్లు నొప్పులు వంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు స‌హ‌జంగానే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుంటారు. క‌రోనాను గుర్తించాలంటే ర్యాపిడ్‌, ఆర్‌టీపీసీఆర్ వంటి ప‌రీక్ష‌లు చేయాల్సి ఉంటుంది. అయితే, ప్ర‌తిసారి టెస్టుల కోసం చాలా డ‌బ్బు ఖ‌ర్చు అవుతూ ఉంటుంది. ఇప్పుడు.. విదేశి ప్ర‌యాణాల‌కు, కొన్ని సంస్థ‌ల్లో ప‌నిచేయ‌డానికి లేదా ఇత‌ర అవ‌స‌రాల‌కు కొవిడ్ టెస్ట్ త‌ప్ప‌నిస‌రి చేసిన విష‌యం తెలిసిందే.


   అయితే, ప్ర‌తిసారి కొవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌కుండా.. మాస్క్ తో క‌రోనాను గుర్తించేలా ప‌రిశోధ‌న‌లు చేశారు ఓ శాస్త్ర‌వేత్త‌ల బృందం. జపాన్ కు చెందిన సైంటిస్టులు ఈర‌కం మాస్కును సిద్ధం చేశారు. క్యోటో ప్రీ పెక్చువ‌ల్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌ల బృందం దీనిపై ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. తొలుత క‌రోనా నుంచి త‌ప్పించుకోవ‌డానికి మాస్కు త‌యారు చేశార‌ట‌.. త‌రువాత క‌రోనాను గుర్తించేలా మాస్కును అభివృద్ధి చేశారు. ఈ మాస్క్ ద్వారా క‌రోనా సోకిన వ్య‌క్తిని అస్ప‌త్రికి తీసుకు వెళ్ల‌కుండానే క‌రోనాను గుర్తించ‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వారెవ్వా : జ‌న‌సేన వ్యూహంలో జ‌గ‌న్ ?

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!

ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>