HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthy-26ff5b3b-ff67-471b-b5ce-dcbd36cc37d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthy-26ff5b3b-ff67-471b-b5ce-dcbd36cc37d0-415x250-IndiaHerald.jpgఇది వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో సూచిస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాదులో పాజిటివిటి రేటు 0.12% గా ఉంది. హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం పాజిటివిటి రేటు ఒక శాతం కన్నా తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి చెందే రిస్కు చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం లాంటివి మానద్ధంటున్నారు.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కి ముందు కూడా Healthy {#}Hyderabad;Warangal;District;Kanna Lakshminarayana;November;Ranga Reddy;central government;Bhadradri;June;Karimnagar;Coronavirusకోవిడ్ టెస్టుల్లో హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..!కోవిడ్ టెస్టుల్లో హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..!Healthy {#}Hyderabad;Warangal;District;Kanna Lakshminarayana;November;Ranga Reddy;central government;Bhadradri;June;Karimnagar;CoronavirusMon, 13 Dec 2021 18:25:00 GMTరాబోయే రోజుల్లో కరోణ కేసులు పెరుగుతాయన్న భయాలు, ఓమిక్రాన్ వేరియంట్  వ్యాప్తి ఉధృతంగా వుంటుందన్న అంచనాల మధ్య ఒక పాజిటివ్ న్యూస్ వినిపిస్తోంది. గత ఆరు నెలలుగా దేశంలో నిర్వహిస్తున్న కోవిడ్ టెస్టుల్లో హైదరాబాద్ ఇండియాలోనే మూడో స్థానంలో నిలిచింది. ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో జరుగుతున్న కరోణ టెస్ట్ లెక్కలు తీస్తే హైదరాబాదులో ప్రతి నెలా సగటున రెండు లక్షల యాభై ఏడు వేలకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇక ఈ విషయంలో నెలకు 15 లక్షల టెస్టులు నిర్వహిస్తూ బెంగళూరు అర్బన్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గత ఆరు నెలలుగా తెలంగాణవ్యాప్తంగా 99 లక్షలకు పైగా  కోవిడ్ టెస్టులు నిర్వహించారు. జూన్ నుంచి నవంబర్ మధ్యలో 15 లక్షల 47 వేల టెస్టులు ఒక హైదరాబాదులోనే చేశారు.అలాగే  రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ ప్రతినెలా కరోనా పరీక్షలు భారీగానే చేస్తున్నారు. ప్రతి జిల్లాలో సగటున 60 వేల కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వరంగల్ అర్బన్, కరీంనగర్ లో నెలకు సగటున లక్ష టెస్టులు జరుపుతున్నారు.

 ఖమ్మంలో యావరేజ్ గా 80వేల 819, రంగారెడ్డి లో 85 వేల 660, సిద్దిపేటలో 85వేల 950, మంచిర్యాలలో 79 వేల 490, మెదక్లో 79 వేల450, భద్రాద్రి కొత్తగూడెం లో దాదాపు  65000,పెద్దపల్లి లో 63 వేల 7వందలు టెస్టులు జరుపుతున్నారు.10% పాజిటివిటి రేటు దాటినా జిల్లాల్లో నైట్ కర్ఫ్యూలు విధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. లక్షల్లో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాదులో కొవిడ్ పాజిటివ్ రేటు చాలా తక్కువగా ఉంది.

ఇది వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో సూచిస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాదులో పాజిటివిటి రేటు 0.12% గా ఉంది. హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం పాజిటివిటి రేటు ఒక శాతం కన్నా తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి చెందే రిస్కు చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం లాంటివి మానద్ధంటున్నారు.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కి ముందు కూడా జనం అజాగ్రత్తగా ఉండడం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందని గుర్తుచేస్తున్నారు



యూపీ ఎన్నికలు: రాహుల్, ప్రియాంక గాంధీలు అమేథిలో పాదయాత్ర.. ఇందుకేనా..!

జ‌గ‌న్ పాల‌వెల్లువ‌.. విప‌క్షాల పాపాల వెల్లువ‌..!

బ్రేకింగ్: ఏపీలో పీఆర్సీ ఎంత అంటే..?

గోవాలో మమత వ్యూహం వర్కౌట్ అవుతుందా..!

ఆ కీల‌క నేత టీడీపీకి దూరం అయిపోయాడా...!

బ్రేకింగ్ : తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం.. ఎక్క‌డంటే..?

పుష్ప ఈవెంట్.. రచ్చాహ.. రచ్చస్య.. రచ్చభ్యహా!!

భీమ్లా నాయక్ ఇంత కూల్ గా ఉన్నాడేంటి?

మాజీ న్యాయమూర్తికి నోటీసు జారీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>