MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6907e8c8-1299-4702-a511-d8c40d571308-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6907e8c8-1299-4702-a511-d8c40d571308-415x250-IndiaHerald.jpgఒక సినిమాను ఏ విధంగా చేస్తారో ఏ విధంగా తెరకెక్కిస్తారో అదే విధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేయడం ఈ రోజుల్లో ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా డిజిటల్ గా సినిమాను బాగా ప్రమోట్ చేస్తేనే సదరు సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుందని వాదన ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ గా తన సినిమాను ప్రేక్షకుడికి కూడా దగ్గరగా చేస్తున్నారు. ఈ విషయం లో టాలీవుడ్ సినిమా పరిశ్రమ లోని టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ఆకులు ఎక్కువే చదివారు. tollywood{#}Bahubali;Ee Rojullo;shyam;Rajamouli;Industries;Chitram;Tollywood;Cinema;Success;Telugu;Event;Decemberమనోళ్లు ప్రమోషన్స్ చేయడం లో ముదుర్లే!!మనోళ్లు ప్రమోషన్స్ చేయడం లో ముదుర్లే!!tollywood{#}Bahubali;Ee Rojullo;shyam;Rajamouli;Industries;Chitram;Tollywood;Cinema;Success;Telugu;Event;DecemberMon, 13 Dec 2021 15:00:00 GMTఒక సినిమాను ఏ విధంగా చేస్తారో ఏ విధంగా తెరకెక్కిస్తారో అదే విధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేయడం ఈ రోజుల్లో ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా డిజిటల్ గా సినిమాను బాగా ప్రమోట్ చేస్తేనే సదరు సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుందని వాదన ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ గా తన సినిమాను ప్రేక్షకుడికి కూడా దగ్గరగా చేస్తున్నారు. ఈ విషయం లో టాలీవుడ్ సినిమా పరిశ్రమ లోని టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ఆకులు ఎక్కువే చదివారు.

ఇతర సినిమా పరిశ్రమల కంటే తెలుగు సినిమా పరిశ్రమలోనీ సినిమాలు ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. డిసెంబర్ నెలలో ఈ సినిమా ఇప్పటికే సక్సెస్ ను కంటిన్యూ చేస్తుండగా 17వ తేదీన పుష్ప చిత్రం విడుదల కాబోతుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే విషయంలో సరికొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు.

ఏదేమైనా తమ తమ సినిమా ప్రమోషన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సినిమా యూనిట్ లు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ట్రైలర్ ఈవెంట్ లు అంటూ ట్రైలర్ లు అంటూ సరికొత్తగా సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రమోషన్ విషయంలో మనోళ్లు బాగా ముదిరిపోయిన నేపథ్యంలో ఈ సినిమాలు వారికి ఎంత మంచి సక్సెస్ను తెచ్చిపెడతాయి ఇక్కడ అసలు విషయం. ఇక తమ సినిమాను ప్రమోట్ చేసుకునే విషయంలో అందరికంటే ముందుగా రాజమౌళి ఉంటాడు.  సరికొత్త విధానాలలో ప్రమోషన్స్ ను ప్రవేశపెడతాడు. బాహుబలి సినిమాను దేశవ్యాప్తంగా ప్రతి ప్రేక్షకుడు కి దగ్గర చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు అంటే ఏ స్థాయిలో ఆయన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. 



వావ్ : ఈ ఏడాది ట్విట్టర్ టాప్ ట్రెండ్ హీరోస్ వీరే...!

యాదాద్రి క‌లెక్టరేట్ వ‌ద్ద ఏమి జ‌రిగిందంటే..?

గులాబీ వ‌నంలో `ఈటెల‌` ముల్లు..?

ఆ ఒక్క మాట.. ఆమెను మిస్ యూనివర్స్ చేసింది?

ఇదేం ట్విస్టు.. వ్యాక్సిన్ వేసుకోకపోతే పింఛన్ కట్?

దేశంలో స్వ‌చ్ఛత‌లో ముందు ఏ న‌గ‌ర‌మో తెలుసా..?

కుల రిజర్వేషన్ లు వద్దంటున్న మాజీ సిఎం.

బిగ్ బాస్ షోలో నాగార్జున సంచలన నిర్ణయం..!!

గణతంత్ర ఉత్సవాలు : ఈసారి.. మరింత కొత్తగా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>