MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/miss-universe-harnaaz-sandhu-34c01df9-3437-4ef0-94c7-ce9126dc6b87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/miss-universe-harnaaz-sandhu-34c01df9-3437-4ef0-94c7-ce9126dc6b87-415x250-IndiaHerald.jpgభారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. 70వ మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయెల్‌లో జరిగాయి. ఈ పోటీలో హర్నాజ్‌ విన్నర్ గా నిలిచింది. మొదటి రన్నరప్ పరాగ్వా కాగా, రెండవ రన్నరప్ దక్షిణాఫ్రికా పోటీదారులు. అయితే ఆమె మిస్ యూనివర్స్ అందుకోవడానికి న్యాయనిర్ణేతలు నేటి ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీరు యువతులకు ఏమి సలహా ఇస్తారని అడిగారు. ఆ ప్రశ్నకు ఆమె చెప్పిన తెలివైన సమాధానమే ఆమెను ఈరోజు మిస్ యూనివర్స్ గా నిలబెట్టింది. ఇంతకీ ఆమె సమాధానం ఏమిటంటే.... ఈ ప్రశ్నకు హర్నాజ్ సమాధానం ఇస్తూ “Miss Universe Harnaaz Sandhu;{#}Chandigarh;Winner;BEAUTY;Indiaఈ ఒక్క సమాధానమే హర్నాజ్ ను "మిస్ యూనివర్స్" చేసింది !ఈ ఒక్క సమాధానమే హర్నాజ్ ను "మిస్ యూనివర్స్" చేసింది !Miss Universe Harnaaz Sandhu;{#}Chandigarh;Winner;BEAUTY;IndiaMon, 13 Dec 2021 11:06:16 GMTభారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. 70వ మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయెల్‌లో జరిగాయి. ఈ పోటీలో హర్నాజ్‌ విన్నర్ గా నిలిచింది. మొదటి రన్నరప్ పరాగ్వా కాగా, రెండవ రన్నరప్ దక్షిణాఫ్రికా పోటీదారులు. అయితే ఆమె మిస్ యూనివర్స్ అందుకోవడానికి న్యాయనిర్ణేతలు నేటి ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీరు యువతులకు ఏమి సలహా ఇస్తారని అడిగారు. ఆ ప్రశ్నకు ఆమె చెప్పిన తెలివైన సమాధానమే ఆమెను ఈరోజు మిస్ యూనివర్స్ గా నిలబెట్టింది. ఇంతకీ ఆమె సమాధానం ఏమిటంటే....

ఈ ప్రశ్నకు హర్నాజ్ సమాధానం ఇస్తూ “నేటి యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఒత్తిడి తమను తాము నమ్ముకోవడమే. ఇది మీరు మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేసి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టండి. మీరు మీ జీవితానికి నాయకుడు కాబట్టి మీ కోసం మాట్లాడండి. మీరు మీ వాయిస్. నేను నన్ను నమ్ముకున్నాను అందుకే ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను" అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పి న్యాయనిర్ణేతలను ఫైగా చేసేసింది.

21 ఏళ్ల చిన్న వయసులోనే హర్నాజ్ విజయాల శిఖరానికి చేరుకున్నాడు. హర్నాజ్ చండీగఢ్‌లోని సిక్కు కుటుంబంలో జన్మించింది ఆమె. చిన్నప్పటి నుంచి తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఈమె తన ఫ్యాషన్‌పై కూడా చాలా సీరియస్‌గా ఉండేది. చాలా బ్యూటీ ఈవెంట్స్‌లో కూడా పాల్గొంది. హర్నాజ్ 17 సంవత్సరాల వయస్సులో మిస్ చండీగఢ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె 2017 సంవత్సరంలో ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక్కడి నుండి ఆమె ప్రయాణం ప్రారంభమైంది. ఈ పెద్ద విజయం తర్వాత హర్నాజ్ 2018 సంవత్సరంలో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. దీని తర్వాత ఆమె మిస్ ఇండియా 2019 ఈవెంట్‌లో కూడా భాగమైంది. ఇందులో ఆమె టాప్ 12 వరకు తన స్థానాన్ని కూడా సంపాదించుకోగలిగింది.



వావ్ : ఈ ఏడాది ట్విట్టర్ టాప్ ట్రెండ్ హీరోస్ వీరే...!

యాదాద్రి క‌లెక్టరేట్ వ‌ద్ద ఏమి జ‌రిగిందంటే..?

గులాబీ వ‌నంలో `ఈటెల‌` ముల్లు..?

ఆ ఒక్క మాట.. ఆమెను మిస్ యూనివర్స్ చేసింది?

ఇదేం ట్విస్టు.. వ్యాక్సిన్ వేసుకోకపోతే పింఛన్ కట్?

దేశంలో స్వ‌చ్ఛత‌లో ముందు ఏ న‌గ‌ర‌మో తెలుసా..?

కుల రిజర్వేషన్ లు వద్దంటున్న మాజీ సిఎం.

బిగ్ బాస్ షోలో నాగార్జున సంచలన నిర్ణయం..!!

గణతంత్ర ఉత్సవాలు : ఈసారి.. మరింత కొత్తగా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>