MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-deverakondab3db9cf6-e4d7-4531-809b-4f8c855d8a32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-deverakondab3db9cf6-e4d7-4531-809b-4f8c855d8a32-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తుండగా ముఖ్య పాత్రలో బాలీవుడ్ నటుడు బాక్సర్ మైక్ టైసన్ నటిస్తుండడం ఈ సినిమా యొక్క స్థాయిని తెలియజేస్తోంది. అంతే కాదు ఈ సినిమా ను తెరకెక్కించే విషయంలో విజయ్ దేవరకొండ ఎంతో కష్టపడ్డాడు అని చెప్పాలి. అదృష్టం ఉంటే ఒకటి రెండు సినిమాలు కలిసి వస్తాయి కానీ ప్రతి సినిమా కూడా కలిసి రావడం అంటే దీని వెనక ఎనలేని కృషి ఎంతో కష్టం ఉందని చెప్పవచ్చు. vijay deverakonda{#}puri jagannadh;vijay deverakonda;Arjun Reddy;Taxiwala;Dear Comrade;World Famous Lover;Mike Tyson;Devarakonda;bollywood;Heroine;Cinema;Tollywood;Heroవిజయ్ దేవరకొండ మ్యాజిక్ లైగర్ లో కనిపిస్తుందా!!విజయ్ దేవరకొండ మ్యాజిక్ లైగర్ లో కనిపిస్తుందా!!vijay deverakonda{#}puri jagannadh;vijay deverakonda;Arjun Reddy;Taxiwala;Dear Comrade;World Famous Lover;Mike Tyson;Devarakonda;bollywood;Heroine;Cinema;Tollywood;HeroMon, 13 Dec 2021 16:30:00 GMTవిజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తుండగా ముఖ్య పాత్రలో బాలీవుడ్ నటుడు బాక్సర్ మైక్ టైసన్ నటిస్తుండడం ఈ సినిమా యొక్క స్థాయిని తెలియజేస్తోంది. అంతే కాదు ఈ సినిమా ను తెరకెక్కించే విషయంలో విజయ్ దేవరకొండ ఎంతో కష్టపడ్డాడు అని చెప్పాలి. అదృష్టం ఉంటే ఒకటి రెండు సినిమాలు కలిసి వస్తాయి కానీ ప్రతి సినిమా కూడా కలిసి రావడం అంటే దీని వెనక ఎనలేని కృషి ఎంతో కష్టం ఉందని చెప్పవచ్చు.

ఆ విధంగా టాలీవుడ్ లో టాప్ 5 హీరో లలో ఒకరిగా నిలిచిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి అయితే నిజంగా ఏర్పడింది ఎందుకంటే ఆయన గత చిత్రాలు డియర్ కామ్రేడ్ మరియు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. డియర్ కామ్రేడ్ ఓ వర్గం ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించింది కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. దాంతో ఈ సారి తప్పకుండా ఆయన ఒక అర్జున్ రెడ్డి రేంజ్ లో హిట్ అందుకోవడం తప్పనిసరి అయింది. దాంతో పాటు విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ మాత్రం వెనుకబడి పోవడం ఆయన అభిమానులను ఏ మాత్రం అలరించడం లేదు..
 
ఈ సారి విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చే వేసవిలో రాబోతున్నాడు. మరి ఆయన గత సినిమాలు అర్జున్ రెడ్డి గీత గోవిందం టాక్సీవాలా వంటి మ్యాజిక్ ఈ సినిమాలో కనిపిస్తుందా అనేది చూడాలి. స్టార్ కాకముందు హీరోగా సినిమాలు చేసేటప్పుడు ఎలాంటి అంచనాలు ఉండవు కాబట్టి అవి కొంత బాగున్న కూడా అవి సూపర్ హిట్ గా నిలుస్తాయి. కానీ స్టార్ అయ్యాక ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు ఉంటాయి ఆ అంచనాలకు ఏమాత్రం కొంచెం తగ్గినా కూడా అవి భారీ గా నిరాశ కలిగిస్తూ ఉంటాయి. మరి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండసినిమా తో ప్రేక్షకుల అంచనాలను భారీగానే అందుకుంటాడా అనేది చూడాలి. 



యూపీ ఎన్నికలు: రాహుల్, ప్రియాంక గాంధీలు అమేథిలో పాదయాత్ర.. ఇందుకేనా..!

జ‌గ‌న్ పాల‌వెల్లువ‌.. విప‌క్షాల పాపాల వెల్లువ‌..!

బ్రేకింగ్: ఏపీలో పీఆర్సీ ఎంత అంటే..?

గోవాలో మమత వ్యూహం వర్కౌట్ అవుతుందా..!

ఆ కీల‌క నేత టీడీపీకి దూరం అయిపోయాడా...!

బ్రేకింగ్ : తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం.. ఎక్క‌డంటే..?

పుష్ప ఈవెంట్.. రచ్చాహ.. రచ్చస్య.. రచ్చభ్యహా!!

భీమ్లా నాయక్ ఇంత కూల్ గా ఉన్నాడేంటి?

మాజీ న్యాయమూర్తికి నోటీసు జారీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>