MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-kannaeaf3e708-ddb8-4f72-887a-830e90da745c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-kannaeaf3e708-ddb8-4f72-887a-830e90da745c-415x250-IndiaHerald.jpgసినిమా హీరోయిన్ లు అందంగా కనిపించడానికి ముఖానికి ఎలాంటి క్రీములు వాడతారు. అలాంటి క క్రీమ్ లను వాడి తమ ముఖాన్ని కూడా అందంగా ఉంచుకోవాలి అనే ఉద్దేశం తో కొంత మంది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, తమ ముఖం కంటే డబ్బు ముఖ్యం కాదు అని భావిస్తూ హీరోయిన్ లు తమ అందం కోసం వాడుతున్న ప్రొడక్ట్ ల గురించి సెర్చ్ చేసి మరి తెలుసుకొని వాడతారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన అందంతో ఎంతో మంది మనసులను దోచుకున్న రాశి ఖన్నా మాత్రం తన అందాన్ని మెరుగు పరచుకోవడం కోసం పాత పద్ధతి లో అతి తక్కువ ఖర్చు తో అయ్యే వాటిని వాడుతుండటRashi kanna{#}Kumaar;maruti;raasi;vikram;Heroine;Makeup;Rashi Khanna;Naga Chaitanya;Industry;Hero;Telugu;Cinemaఆ విషయంలో పాత పద్ధతినే ఫాలో అవుతున్న రాశి ఖన్నా..!ఆ విషయంలో పాత పద్ధతినే ఫాలో అవుతున్న రాశి ఖన్నా..!Rashi kanna{#}Kumaar;maruti;raasi;vikram;Heroine;Makeup;Rashi Khanna;Naga Chaitanya;Industry;Hero;Telugu;CinemaMon, 13 Dec 2021 14:19:00 GMTసినిమా హీరోయిన్ లు అందంగా కనిపించడానికి ముఖానికి ఎలాంటి క్రీములు వాడతారు. అలాంటి క క్రీమ్ లను వాడి తమ ముఖాన్ని కూడా అందంగా ఉంచుకోవాలి అనే ఉద్దేశం తో కొంత మంది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, తమ ముఖం కంటే డబ్బు ముఖ్యం కాదు అని భావిస్తూ హీరోయిన్ లు తమ అందం కోసం వాడుతున్న ప్రొడక్ట్ ల గురించి సెర్చ్ చేసి మరి తెలుసుకొని వాడతారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన అందంతో ఎంతో మంది మనసులను దోచుకున్న రాశి ఖన్నా మాత్రం తన అందాన్ని మెరుగు పరచుకోవడం కోసం పాత పద్ధతి లో అతి తక్కువ ఖర్చు తో అయ్యే వాటిని వాడుతుండట, చర్మాన్ని రక్షించుకోవడం అనేది చాలా ముఖ్యం, మేకప్ అనేది మనకు ఎప్పుడూ నచ్చితే అప్పుడు వేసుకోవచ్చు,  అయితే స్కిన్ కేర్ కు పెద్ద గా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 

నేను మాత్రం పాత పద్ధతి నే ఫాలో అవుతాను, తరతరాలుగా ఉన్న ముల్తానీ మట్టీ లేదా శెనగ పిండి, పెరుగు కలిపి రాసుకుంటాను అని రాశి కన్నా తెలియజేసింది. ఇది చాలా బెస్ట్ తక్కువ ఖర్చుతో ఎక్కువ మెరుగు అని రాశి కన్నా చెప్పుకొచ్చింది. ఇక అందాల ముద్దు గుమ్మ రాశికన్నా సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్య హీరో గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమా లో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా తో పాటు గోపిచంద్ హీరో గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమా లు కూడా రాశి కన్నా హీరోయిన్ నటిస్తోంది. సినిమా లపై మాత్రమే కాకుండా రాశి ఖన్నా ప్రస్తుతం వెబ్ సిరీస్ ల పై కూడా ఫోకస్ పెట్టింది.



వావ్ : ఈ ఏడాది ట్విట్టర్ టాప్ ట్రెండ్ హీరోస్ వీరే...!

యాదాద్రి క‌లెక్టరేట్ వ‌ద్ద ఏమి జ‌రిగిందంటే..?

గులాబీ వ‌నంలో `ఈటెల‌` ముల్లు..?

ఆ ఒక్క మాట.. ఆమెను మిస్ యూనివర్స్ చేసింది?

ఇదేం ట్విస్టు.. వ్యాక్సిన్ వేసుకోకపోతే పింఛన్ కట్?

దేశంలో స్వ‌చ్ఛత‌లో ముందు ఏ న‌గ‌ర‌మో తెలుసా..?

కుల రిజర్వేషన్ లు వద్దంటున్న మాజీ సిఎం.

బిగ్ బాస్ షోలో నాగార్జున సంచలన నిర్ణయం..!!

గణతంత్ర ఉత్సవాలు : ఈసారి.. మరింత కొత్తగా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>