Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder0c95bb01-6a46-4ea6-a110-2e1dcc01e1d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder0c95bb01-6a46-4ea6-a110-2e1dcc01e1d8-415x250-IndiaHerald.jpgభార్య భర్తల బంధం అంటే అన్యోన్యత కు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఎవరైనా భార్యాభర్తలను చూస్తే అబ్బా ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉందో అని అనుకునే విధంగా ఉండాలి. కానీ నేటి రోజుల్లో భార్య భర్తల బంధం లో ఈ అన్యోన్యత ఎక్కడా కనిపించడం లేదు. బద్ద శత్రువులు లాగా భార్యాభర్తలిద్దరూ ఎప్పుడు మనస్పర్ధలతో తిట్టుకోవడమే తప్పా ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత లాంటివి ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటన లు అయితే మరింత సంచలనం గా మారిపోతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫీగా సMurder{#}prema;Srikakulam;police;Santhossh Jagarlapudi;Moosapet;Santosham;House;Love;Smart phone;Hyderabad;Wifeవామ్మో.. గిదేం బుద్ధి.. హాయిగా సంసారం చేసుకోకుండా?వామ్మో.. గిదేం బుద్ధి.. హాయిగా సంసారం చేసుకోకుండా?Murder{#}prema;Srikakulam;police;Santhossh Jagarlapudi;Moosapet;Santosham;House;Love;Smart phone;Hyderabad;WifeSun, 12 Dec 2021 12:00:00 GMTభార్య భర్తల బంధం అంటే అన్యోన్యత కు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఎవరైనా భార్యాభర్తలను చూస్తే అబ్బా ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉందో అని అనుకునే విధంగా ఉండాలి. కానీ నేటి రోజుల్లో భార్య భర్తల బంధం లో ఈ అన్యోన్యత ఎక్కడా కనిపించడం లేదు. బద్ద శత్రువులు లాగా భార్యాభర్తలిద్దరూ ఎప్పుడు మనస్పర్ధలతో తిట్టుకోవడమే తప్పా ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత లాంటివి ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటన లు అయితే మరింత సంచలనం గా మారిపోతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫీగా సాగిపోతున్న సంసారంలో కి అనుమానం పెనుభూతం వచ్చి దూరింది.


 చివరికి ఈ అనుమానం పెరిగి పోయి కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు భర్త. ఈ ఘటన హైదరాబాద్లోని మూసాపేట్ లో చోటుచేసుకుంది. ఒడిస్సా రాష్ట్రంకు చెందిన శిరీష అనే యువతి కి శ్రీకాకుళం జిల్లా కు చెందిన సంతోష్ అనే యువకుడితో ఈ ఏడాది మే లో వివాహం జరిగింది. ఇక వివాహం తర్వాత భార్యతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నాడు సంతోష్. ఇంతలోనే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సూటిపోటి మాటలతో భార్యను వేధిస్తూ ఉండే వాడు. ఏకంగా ఆరు నెలల సమయం లోనే 4 ఇల్లు మారాడు సంతోష్. ఇక తరచూ భార్యతో గొడవలు పడుతూ వేధిస్తూ ఉండేవాడు.


 పలుమార్లు భార్య పోలీసులను ఆశ్రయించగా పోలీసులు భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతని తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇక ఇటీవల మరోసారి భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది మాటా మాటా పెరగడంతో సంతోష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు.. ఇక భార్య మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి అక్కడినుంచి పారిపోయాడు సంతోష్. ఫోన్ రెస్పాండ్ కాకపోవడం తో బంధువుల ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహంపై గాయాలు ఉండడాన్ని గమనించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.. ఇటీవలే సంతోషం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు పోలీసులు.



టీజ‌ర్ టాక్ : జయమ్మ పంచాయతీ ఎట్టుందంటే?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>