MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ అంజలి తమిళ్ సినిమా జర్నీ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది, ఈ సినిమా టాలీవుడ్ లో కూడా విడుదలై ఇక్కడి ప్రజలను కూడా ఎంతగానో మెప్పించింది. ఇలా తమిళ్ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రజలను మెప్పించిన అంజలి ఆ తర్వాత వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సాంప్రదాయబద్ధమైన అమ్మాయిల కనిపించే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత మసాలా, గీతాంజAnjali{#}anjali;dil raju;Seethamma Vakitlo Sirimalle Chettu;shankar;mahesh babu;Pawan Kalyan;BEAUTY;Telugu;media;India;Tamil;Tollywood;Cinemaమరి అలా రెచ్చిపోతున్న వెంకీ హీరోయిన్..!మరి అలా రెచ్చిపోతున్న వెంకీ హీరోయిన్..!Anjali{#}anjali;dil raju;Seethamma Vakitlo Sirimalle Chettu;shankar;mahesh babu;Pawan Kalyan;BEAUTY;Telugu;media;India;Tamil;Tollywood;CinemaSun, 12 Dec 2021 13:56:00 GMTఅందాల ముద్దు గుమ్మ అంజలి తమిళ్ సినిమా జర్నీ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది, ఈ సినిమా టాలీవుడ్ లో కూడా విడుదలై ఇక్కడి ప్రజలను కూడా ఎంతగానో మెప్పించింది. ఇలా తమిళ్ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రజలను మెప్పించిన అంజలి ఆ తర్వాత వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సాంప్రదాయబద్ధమైన అమ్మాయిల కనిపించే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత మసాలా, గీతాంజలి, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న పాట్ ఇండియా సినిమాలో నటిస్తుంది. 

ఇలా సినిమాలతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుబ్గుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకునే అంజలి అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా ఈ హాట్ బ్యూటీ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో అంజలి అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం అంజలి కి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ అవుతుంది.



టీజ‌ర్ టాక్ : జయమ్మ పంచాయతీ ఎట్టుందంటే?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>