Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajaniba849c7a-d96d-4eae-8026-a9856e7e1157-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajaniba849c7a-d96d-4eae-8026-a9856e7e1157-415x250-IndiaHerald.jpgభాషతో సంబంధం లేకుండా తన నటనతో మరియు స్టైల్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.ఏడు పదుల వయస్సులో కూడా రజినీకాంత్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం. రజినీకాంత్ నటిస్తానంటే ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకాడటం లేదని తెలుస్తుంది.. ఈరోజు రజినీకాంత్ పుట్టినరోజు అని సమాచారం.వివాదాలకు దూరంగా ఉండే హీరోగా రజినీకాంత్ కు పేరుందని అందరికి తెలుసు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నటులలో రజినీకాంత్ ఒకరని తెలRajani{#}Chandramukhi;Rajani kanth;Newsరజని @71:తలైవా ఆస్తుల విలువ ఎంతో తెలుసా...?రజని @71:తలైవా ఆస్తుల విలువ ఎంతో తెలుసా...?Rajani{#}Chandramukhi;Rajani kanth;NewsSun, 12 Dec 2021 12:28:00 GMTభాషతో సంబంధం లేకుండా తన నటనతో మరియు స్టైల్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.ఏడు పదుల వయస్సులో కూడా రజినీకాంత్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం.

రజినీకాంత్ నటిస్తానంటే ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకాడటం లేదని తెలుస్తుంది.. ఈరోజు రజినీకాంత్ పుట్టినరోజు అని సమాచారం.వివాదాలకు దూరంగా ఉండే హీరోగా రజినీకాంత్ కు పేరుందని అందరికి తెలుసు.

దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నటులలో రజినీకాంత్ ఒకరని తెలుస్తుంది.. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకున్నా వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రజినీకాంత్ రాజకీయాలపై ఆసక్తి చూపలేదని సమాచారం.సక్సెస్ ఫెయిల్యూర్ కు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న స్టార్ హీరోలలో రజినీకాంత్ కూడా ఒకరని అందరికి తెలుసు.. రజినీకాంత్ ఆస్తుల విలువ ఏకంగా 380 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తున్నాయి.

  సినిమాల ద్వారా మాత్రమే రజినీకాంత్ ఈ ఆస్తులను సంపాదించుకున్నారని తెలుస్తుంది.. ఎన్నో కంపెనీలు రజినీకాంత్ కు యాడ్స్ లో ఆఫర్స్ ఇచ్చినా రజినీకాంత్ మాత్రం ఆ ఆఫర్స్ పై పెద్దగా ఆసక్తి చూపకపోయినట్లు తెలుస్తుంది.సినిమాల ద్వారా సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని రజినీకాంత్ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారని సమాచారం.రజినీకాంత్ దగ్గర ప్రముఖ కంపెనీల లగ్జరీ కార్లు ఉన్నాయని తెలుస్తుంది.

  రజినీకాంత్ కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కార్ల ధర 25 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం.. తన సినీ కెరీర్ లో రజినీకాంత్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారట రజని.ముత్తు, నరసింహ, చంద్రముఖి అలాగే శివాజీ, రోబో సినిమాలు నటుడిగా రజినీకాంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు రజినీకాంత్ కు క్రేజ్ ను పెంచాయని తెలుస్తుంది.. పదుల సంఖ్యలో సినిమాలకు రజినీకాంత్ బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.



టీజ‌ర్ టాక్ : జయమ్మ పంచాయతీ ఎట్టుందంటే?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>