PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan603fd1f5-6ea1-48bf-99a8-91390a7d2f15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan603fd1f5-6ea1-48bf-99a8-91390a7d2f15-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అంటే కమ్మ వర్గం...కమ్మ వర్గం అంటే తెలుగుదేశం పార్టీ ఇందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. టీడీపీ ఆవిర్భవించాక కమ్మ వర్గానికి ఒక సపోర్ట్ దొరికింది. పార్టీ పెట్టిన ఎన్టీఆర్..ఆ తర్వాత పార్టీ నడిపిస్తున్న చంద్రబాబు సైతం కమ్మ వర్గానికి చెందిన నేతలు కావడంతో ఆ పార్టీలో కమ్మ వర్గం ప్రభావం పెరుగుతూ వచ్చింది. చివరికి కమ్మ పార్టీ అనే పరిస్తితి వచ్చింది. అయితే కమ్మ వర్గమంతా టీడీపీలోనే లేదనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీలో కూడా కమ్మ నేతలు ఉన్నారు...అలాగే కొంత కమ్మ వర్గం సపోర్ట్ కూడా ఉంది. jagan{#}CBN;shankar;Telugu Desam Party;Kamma;Jagan;TDP;YCP;Partyజగన్‌పై ‘కమ్మ’ని ప్రేమ తగ్గుతుందా? ఆ నాలుగు జిల్లాల్లో ఎఫెక్ట్?జగన్‌పై ‘కమ్మ’ని ప్రేమ తగ్గుతుందా? ఆ నాలుగు జిల్లాల్లో ఎఫెక్ట్?jagan{#}CBN;shankar;Telugu Desam Party;Kamma;Jagan;TDP;YCP;PartySun, 12 Dec 2021 01:00:00 GMTతెలుగుదేశం పార్టీ అంటే కమ్మ వర్గం...కమ్మ వర్గం అంటే తెలుగుదేశం పార్టీ ఇందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. టీడీపీ ఆవిర్భవించాక కమ్మ వర్గానికి ఒక సపోర్ట్ దొరికింది. పార్టీ పెట్టిన ఎన్టీఆర్..ఆ తర్వాత పార్టీ నడిపిస్తున్న చంద్రబాబు సైతం కమ్మ వర్గానికి చెందిన నేతలు కావడంతో ఆ పార్టీలో కమ్మ వర్గం ప్రభావం పెరుగుతూ వచ్చింది. చివరికి కమ్మ పార్టీ అనే పరిస్తితి వచ్చింది. అయితే కమ్మ వర్గమంతా టీడీపీలోనే లేదనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీలో కూడా కమ్మ నేతలు ఉన్నారు...అలాగే కొంత కమ్మ వర్గం సపోర్ట్ కూడా ఉంది.

అసలు చెప్పాలంటే గత ఎన్నికల్లో కమ్మ వర్గంలో కొందరు...వైసీపీకి మద్ధతు ఇచ్చారనే చెప్పాలి. అందుకే కమ్మ వర్గం ప్రభావం ఉండే నియోజకవర్గాల్లో సైతం వైసీపీ విజయం సాధించింది. అలాగే ఆ వర్గం నుంచి పలువురు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, నంబూరు శంకర్ రావు, వసంత కృష్ణప్రసాద్, అబ్బయ్య చౌదరీలు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక ముఖ్యంగా వైసీపీలో కీలకంగా ఉన్న కొడాలి నాని..మంత్రిగా ఉన్నారు.

అటు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎం‌వి‌వి సత్యనారాయణలు ఎంపీలుగా ఉన్నారు. ఇలా వైసీపీకి కూడా కమ్మ వర్గం సపోర్ట్ ఉంది. చెప్పాలంటే వైసీపీలో ఉన్న కమ్మ నేతలు..జగన్‌ని బాగా అభిమానిస్తారు. ఉదాహరణకు కొడాలి నానినే ఉన్నారు. అందుకే కొందరు కమ్మ ఓటర్లు సైతం వైసీపీకి మద్ధతుగా ఉంటున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్తితి మారేలా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ వచ్చాక కమ్మ వర్గాన్ని ఎలా టార్గెట్ చేశారో...చంద్రబాబుని ఎలా తిడుతున్నారో కూడా తెలిసిందే.

అలాగే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు సైతం కమ్మ వర్గంలో మార్పులు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది..కమ్మ వర్గం ఏకమైనట్లు తెలుస్తోంది..వారు ఈ సారి వైసీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఇక ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి...ఈ నాలుగు జిల్లాల్లో కమ్మ వర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీకి షాకులు తగిలేలా ఉన్నాయి.



బాబోరి రేవంత్ పాద‌యాత్ర‌.. ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా..?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>