Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/happy-sunday-here-are-the-ntr-news-this-weeka68b9d39-7bc4-4dcc-971a-219a79d9fbcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/happy-sunday-here-are-the-ntr-news-this-weeka68b9d39-7bc4-4dcc-971a-219a79d9fbcb-415x250-IndiaHerald.jpgనందమూరి తారక రామారావు గారి మనవడిగా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టి తనదైన నటనతో సీనియర్ ఎన్టీఆర్ కు అసలైన వారసుడి గా మంచి పేరు తెచ్చుకున్నారు తారక్.తారక్ నేటి తరం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఆయన సినిమా విడుదలయి ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచి పోయినట్లు తెలుస్తుంది. ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే చాలా ఆకలి మీద వున్నారు. తారక్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చిన దానిని క్షణలలో వైరల్ చేస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ తో చేసిన అరవింద సమేత వీర రాఘవతో వచ్చి ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించిన ఎన్టీఆర్ ఆ సినీమా తరువాత నుంచిNtr{#}tara;Prize;Gift;Aravinda Sametha Veera Raghava;Fidaa;NTR;Interview;Press;Tollywood;Rajamouli;Jr NTR;Telugu;CinemaHappy Sunday : ఈ వారం ఎన్టీఆర్ విశేషాలు ఇవే...!Happy Sunday : ఈ వారం ఎన్టీఆర్ విశేషాలు ఇవే...!Ntr{#}tara;Prize;Gift;Aravinda Sametha Veera Raghava;Fidaa;NTR;Interview;Press;Tollywood;Rajamouli;Jr NTR;Telugu;CinemaSun, 12 Dec 2021 08:47:00 GMTనందమూరి తారక రామారావు గారి మనవడిగా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టి తనదైన నటనతో సీనియర్ ఎన్టీఆర్ కు అసలైన వారసుడి గా మంచి పేరు తెచ్చుకున్నారు తారక్.తారక్ నేటి తరం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఆయన సినిమా విడుదలయి ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచి పోయినట్లు తెలుస్తుంది. ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే చాలా ఆకలి మీద వున్నారు. తారక్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చిన దానిని క్షణలలో వైరల్ చేస్తున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ తో చేసిన అరవింద సమేత వీర రాఘవతో వచ్చి ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించిన ఎన్టీఆర్ ఆ సినీమా తరువాత నుంచి రాజమౌళి సినిమా కోసమే  పని చేసాడు. రాజమౌళి సినిమా అంటే చాలా బాగా ఆనందపడిన ఫ్యాన్స్ ఎన్ని సంవత్సరాలు తెస్తాడో అని ఆందోళన కూడా చెందారట. అయిన కూడా ఫ్యాన్స్ ఇన్నేళ్ల నిరీక్షణకు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో అసలైన బహుమతి ఇవ్వబోతున్నడట. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్,మోషన్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను తార స్థాయికి చేర్చాయని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ వారం ఆర్.ఆర్. ఆర్ ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇన్నేళ్ల నిరీక్షణకు సరైన గ్రాండ్ బహుమతి రాజమౌళి ఇచ్చాడని తెలుస్తుంది. ట్రైలర్ లో ఎన్టీఆర్ నటనా విశ్వరూపానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ వారం ఎన్టీఆర్ ఆర్. ఆర్. ఆర్ ప్రొమోషన్స్ చురుకుగా పాల్గొంటున్నాడని తెలుస్తుంది. అన్ని ఇండస్ట్రీలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లలో తనదైన శైలిలో సమాధానమిస్తున్నాడని తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే ఆర్. ఆర్. ఆర్ కోసం అన్ని భాషలు ఏ విధంగా నేర్చుకున్నాడో అర్ధమవుతుంది. ప్రతి భాషను తన మాతృభాషలాగే భావించి మాట్లాడుతున్నట్లు ఉంది. ఆర్. ఆర్. ఆర్ సెట్ లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ గురించి చెప్తూ అందరిని నవ్వులతో నింపేసాడట ఎన్టీఆర్. అలాగే ఇటీవల జరిగిన పూణీత్ మరణం గురించి చెప్తూ ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ అయ్యాడని తెలుస్తుంది.



హ్యాపీ సండే 12-DEC: ఈ వారం జ‌బ‌ర్ద‌స్త్‌లో బిగ్ కాంట్ర‌వ‌ర్సీలివే...!

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>