MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna0951e4e5-bfd3-461c-aaf2-d07ea81cc6e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna0951e4e5-bfd3-461c-aaf2-d07ea81cc6e7-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా అఖండ, ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే విజయంవైపు దూసుకుపోతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను ఇది వరకే బాలకృష్ణతో సింహ, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో మొదటి నుండి అఖండ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్నాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమా విడుదలకు ముBalakrishna{#}b gopal;lion;Ruler;Blockbuster hit;boyapati srinu;Balakrishna;Darsakudu;Director;Legend;Success;cinema theater;News;Cinemaబాలయ్యతో అసలు చాన్సేలేదు..!బాలయ్యతో అసలు చాన్సేలేదు..!Balakrishna{#}b gopal;lion;Ruler;Blockbuster hit;boyapati srinu;Balakrishna;Darsakudu;Director;Legend;Success;cinema theater;News;CinemaSun, 12 Dec 2021 12:58:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా అఖండ, ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే విజయంవైపు దూసుకుపోతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను ఇది వరకే బాలకృష్ణతో సింహ, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో మొదటి నుండి అఖండ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్నాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమా విడుదలకు ముందే జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అలా ఎన్నో అంచనాలతో థియేటర్ లలో విడుదల అయిన అఖండ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే అదిరిపోయే విజయం వైపు దూసుకుపోతుంది.  

అయితే ఈ సినిమా కంటే ముందు బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది, ఈ పరాజయం తో బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయాలు కష్టమే అని కొంత మంది భావించారు. కాక పోతే అఖండ సినిమాతో బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.  ఇలా ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఎంతో మంది దర్శకులు బాలకృష్ణ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారిలో బి గోపాల్ ఒకరు,  ఇప్పటికే బి.గోపాల్ బాలకృష్ణ తో చాలా సినిమాలను తెరకెక్కించాడు అందులో చాలా వరకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అయితే మరో సారి బాలకృష్ణ తో ఈ దర్శకుడు సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాక పోతే బాలకృష్ణ ఇప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ మెంట్స్ ఇవ్వడంతో బి.గోపాల్ తో ఇప్పుడు సినిమా కష్టమే అని కొంత మంది భావిస్తున్నారు.



టీజ‌ర్ టాక్ : జయమ్మ పంచాయతీ ఎట్టుందంటే?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>