MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/mahesh-babu-vamshi-paidipallyae6ea7c9-732d-4fd7-bb83-3f810366bd9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/mahesh-babu-vamshi-paidipallyae6ea7c9-732d-4fd7-bb83-3f810366bd9f-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ బ్యూటీ కీర్తి సురేష్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ టాలీవుడ్ సినిమా సర్కారు వారి పాట. యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల ఫస్ట్ టైం సూపర్ స్టార్ తో తీస్తున్న ఈ సినిమా పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ అన్ని కూడా మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. Happy-Sunda{#}jagapati babu;keerthi suresh;parasuram;vennela;Suresh;Audience;Mass;Success;Rajani kanth;Darsakudu;mahesh babu;BEAUTY;Tollywood;Director;Cinemaహ్యాపీ సండే : ఈ వారం మహేష్ విశేషాలివే.. !హ్యాపీ సండే : ఈ వారం మహేష్ విశేషాలివే.. !Happy-Sunda{#}jagapati babu;keerthi suresh;parasuram;vennela;Suresh;Audience;Mass;Success;Rajani kanth;Darsakudu;mahesh babu;BEAUTY;Tollywood;Director;CinemaSun, 12 Dec 2021 14:36:19 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ బ్యూటీ కీర్తి సురేష్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ టాలీవుడ్ సినిమా సర్కారు వారి పాట. యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల ఫస్ట్ టైం సూపర్ స్టార్ తో తీస్తున్న ఈ సినిమా పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ అన్ని కూడా మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి.

ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లో ప్రముఖ నటుడు సముధ్రఖని విలన్ గా చేస్తుండగా సుబ్బరాజు, వెన్నెల కిషోర్, జగపతి బాబు తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. మంచి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాల తోపాటు మహేష్ ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్, మాస్ హంగులు కూడా జోడించి దర్శకుడు పరశురామ్ దీనిని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇటీవల బ్యాంకుల్లో జరిగిన పలు ఆర్ధిక కుంభకోణాలను బేస్ చేసుకుని పరశురామ్ తీస్తున్న ఈ మూవీలో మహేష్ బాబు వడ్డీ వ్యాపారస్థుడి పాత్ర చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇక అతి త్వరలో ఈ మూవీ తదుపరి షెడ్యూల్ విశాఖపట్నంలో జరగనుండగా అక్కడ పలు కీలక సీన్స్ తీయనున్నారని, అనంతరం యూనిట్ విదేశాలకు వెళ్తుందని, అక్కడ ఒక సాంగ్ చిత్రీకరణ తరువాత సర్కారు వారి పాట షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి మహేష్ బాబు, కీర్తి సురేష్ ల ఫస్ట్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సర్కారు వారి పాట సినిమా ఎంత మేర సక్సెస్ కొడుతుందో తెలియాలి అంటే మరొక ఐదు నెలల వరకు ఓపిక పట్టక తప్పదు



కోట్ల లెక్కతేలేది ఎలా..!

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>