Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/viral-mokkshagna-entry-under-boyapati-direction27551a71-33a5-41e4-be7d-e8839756b382-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/viral-mokkshagna-entry-under-boyapati-direction27551a71-33a5-41e4-be7d-e8839756b382-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ సినీ వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా లేదా అని ఆశగా ఎదురుచూస్తున్నారట బాలయ్య అభిమానులు. అయితే, మోక్షజ్ఞ ఎంట్రీ పై ఒక ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఏమిటంటే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందని సమాచారం.ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిందని, రచయిత ఎం రత్నం మోక్షజ్ఞ కోసం ఓ పవర్ ఫుల్ కథ రాశాడని సమాచారం.కాకపోతే, ఈ సినిమా మరో ఏడాది తర్వాతే మొదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి తన తర్వాత చిత్రాన్ని అల్లు అర్జున్ తో ప్లాన్ చేశాడని సమాచారం.ఆ సినిమా తర్వాత మోకBalayya{#}Writer;European Union;Balakrishna;Hero;boyapati srinu;Mass;Allu Arjun;Cinemaవైరల్ : బోయపాటి దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ...!వైరల్ : బోయపాటి దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ...!Balayya{#}Writer;European Union;Balakrishna;Hero;boyapati srinu;Mass;Allu Arjun;CinemaSun, 12 Dec 2021 08:18:00 GMTనందమూరి బాలకృష్ణ సినీ వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా లేదా అని ఆశగా ఎదురుచూస్తున్నారట బాలయ్య అభిమానులు.

అయితే, మోక్షజ్ఞ ఎంట్రీ పై ఒక ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఏమిటంటే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందని సమాచారం.ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిందని, రచయిత ఎం రత్నం మోక్షజ్ఞ కోసం ఓ పవర్ ఫుల్ కథ రాశాడని సమాచారం.కాకపోతే, ఈ సినిమా మరో ఏడాది తర్వాతే మొదలవుతుందని తెలుస్తోంది.

 

ప్రస్తుతం బోయపాటి తన తర్వాత చిత్రాన్ని అల్లు అర్జున్ తో ప్లాన్ చేశాడని సమాచారం.ఆ సినిమా తర్వాత మోక్షజ్ఞతో ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తాడని తెలుస్తుంది.అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.ఈ చిత్రంలో రెండు నేపథ్యాలు ఉండబోతున్నాయని.. చారిత్రకంతో పాటు ఐరోపా నేపథ్యాన్ని కూడా సినిమాలో చూపిస్తారని సమాచారం.

ముఖ్యంగా మోక్షజ్ఞ పాత్ర చాలా వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తుంది.అయితే, మొదటి సినిమాలోనే విభిన్న పాత్రలో కనిపించడం ఒకవిధంగా రిస్క్ అయితే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదని సమాచారం. ఎందుకంటే.. బాలయ్య అభిమానులకు ఎక్కువుగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే నచ్చుతాయని బాలయ్య అభిమానులు పక్కా మాస్ ఆడియన్స్ అని తెలుస్తుంది.

మరి వారికీ నచ్చే విధంగా సినిమా చేయాలి అంటే.. ఆ కొత్తదనంలో బోయపాటి మార్క్ కూడా ఉండాలని తెలుస్తుంది.. అందుకే, బోయపాటికి తన కొడుకు ఎంట్రీని అప్పగించాడట బాలయ్య. ఇక మోక్షజ్ఞ బాగా కష్టపడుతున్నాడట హీరో అయ్యే దిశగా మోక్షజ్ఞ భారీ కసరత్తు చేస్తున్నాడట అయితే, 'ఆదిత్య 369' సీక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ అని ఆ మధ్య బాగా టాక్ నడిచినట్లు తెలుస్తుంది.

 పైగా మోక్షజ్ఞ తెరంగేట్రం చేయడానికి 'ఆదిత్య 369' సీక్వెల్ పర్ఫెక్ట్ అంటూ నందమూరి అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారట మరి ఉన్నట్టు ఉండి.. 'ఆదిత్య 369' సీక్వెల్ ప్లేస్ లోకి బోయపాటి సినిమా రావడం అనేది గమనార్హం.



హ్యాపీ సండే 12-DEC: ఈ వారం జ‌బ‌ర్ద‌స్త్‌లో బిగ్ కాంట్ర‌వ‌ర్సీలివే...!

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>