Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-1126dc65-56f9-40f8-9cc3-0d931f463a48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-1126dc65-56f9-40f8-9cc3-0d931f463a48-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా గుర్తింపు ఉన్న ఆదరణ ఉన్న ఆటల్లో క్రికెట్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ఇక ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ లను కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. అంతేకాదండోయ్ ఇక దగ్గరగా ఉన్న స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది అంటే ఇక స్టేడియం కి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇకపోతే అటు అభిమానులందరినీ అలరించడానికి ఆటగాళ్లు కూడా ఎప్పుడూ అద్భుతంగా రాణించడానికి ప్రయత్నాలు చేCricket {#}Rishabh Pant;Yuva;INTERNATIONAL;Australia;Cricketప్రపంచ క్రికెట్లో సెన్సేషన్.. సరికొత్త రికార్డు?ప్రపంచ క్రికెట్లో సెన్సేషన్.. సరికొత్త రికార్డు?Cricket {#}Rishabh Pant;Yuva;INTERNATIONAL;Australia;CricketSun, 12 Dec 2021 20:00:00 GMTప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా గుర్తింపు ఉన్న ఆదరణ ఉన్న ఆటల్లో క్రికెట్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ఇక ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ లను కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. అంతేకాదండోయ్ ఇక దగ్గరగా ఉన్న స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది అంటే ఇక స్టేడియం కి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇకపోతే అటు అభిమానులందరినీ అలరించడానికి ఆటగాళ్లు కూడా ఎప్పుడూ అద్భుతంగా రాణించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.



 ఈ క్రమంలోనే ఆటగాళ్లు అద్భుతమైన రికార్డులు సృష్టించడం వాటిని కూడా చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లు రికార్డు సృష్టించడం కామన్. కానీ అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆటగాళ్లు అప్పటివరకు క్రికెట్ లో ఎప్పుడు లేని సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తే మాత్రం అది సెన్సేషన్ అని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఇలా సెన్సేషన్ రికార్డులను సృష్టిస్తు అదరగొడుతున్నారు. అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుతమైన రికార్డులను ఖాతాలో వేసుకుంటున్నారు. ఎక్కడ ఒత్తిడికి లోనుకాకుండా అరంగేట్రం మ్యాచ్లోనే తమ సత్తా ఏంటో అని నిరూపిస్తూ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల  చూపును తనవైపు తిప్పుకుంటూ ఉన్నారు.



 ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది యువ ఆటగాళ్లు అరంగేట్రం మ్యాచ్లలో అదరగొట్టిన అరుదైన రికార్డులు సాధించిన వారు ఉన్నారు. ఇక ఇప్పుడు యువ క్రికెటర్ కూడా ఇలాంటి అరుదైన రికార్డును సాధించాడు.. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీనియర్ ఆటగాడు సాధించని రికార్డులు అతని ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ అరంగేట్రం టెస్టులోనే 8 క్యాచ్లు పట్టిన కీపర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్తో జరిగిన యాషెస్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 3 రెండవ ఇన్నింగ్స్ లో 5 క్యాచ్లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతను టీమిండియా కీపర్ రిషబ్ పంత్ సహా మరో ఐదుగురు వికెట్ కీపర్ రికార్డును బద్దలు కొట్టి ప్రత్యేకమైన రికార్డు సృష్టించాడు.



అమరావతి రైతులకు సక్సస్ సీక్రెట్ చెప్పిన పవన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>