Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rrr-111e1231-7a90-4e4f-8646-987501c66809-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rrr-111e1231-7a90-4e4f-8646-987501c66809-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన తారక్ మరియు చరణ్ లా స్నేహబంధమే కనిపిస్తోందని తెలుస్తుంది. ఈరోజు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు చేసిన అల్లరి అంతా ఇంతా కాదని తెలుస్తుంది. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకొంటూ జక్కన్నను, అలియాను ఏడిపించిన తీరు నవ్వులు పూయిస్తోందని సమాచారం.ఇక మరుముఖ్యంగా ఎన్టీఆర్ అల్లరి పనులు ప్రెస్ మీట్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లాయట. రాజమౌళి మాట్లాడుతుంటే మధ్యలో గిల్లడం అలియాను ఏడిపించడంచెర్రీని ఆటపట్టించడం లాంటివి చేసి ప్రెస్ మీట్ కి హైప్ తెచ్చాడట. ఇక చివర్లో ఇద్దరు RRR {#}Prakash Raj;Allu Sneha;March;Allari;Rajamouli;RRR Movie;Press;Jr NTR;NTR;mediaవైరల్: గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అంటున్న చరణ్ ఫ్యాన్స్ ...!వైరల్: గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అంటున్న చరణ్ ఫ్యాన్స్ ...!RRR {#}Prakash Raj;Allu Sneha;March;Allari;Rajamouli;RRR Movie;Press;Jr NTR;NTR;mediaSat, 11 Dec 2021 21:44:57 GMTప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన తారక్ మరియు చరణ్ లా స్నేహబంధమే కనిపిస్తోందని తెలుస్తుంది. ఈరోజు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు చేసిన అల్లరి అంతా ఇంతా కాదని తెలుస్తుంది.

ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకొంటూ జక్కన్నను, అలియాను ఏడిపించిన తీరు నవ్వులు పూయిస్తోందని సమాచారం.ఇక మరుముఖ్యంగా ఎన్టీఆర్ అల్లరి పనులు ప్రెస్ మీట్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లాయట. రాజమౌళి మాట్లాడుతుంటే మధ్యలో గిల్లడం అలియాను ఏడిపించడంచెర్రీని ఆటపట్టించడం లాంటివి చేసి ప్రెస్ మీట్ కి హైప్ తెచ్చాడట.

ఇక చివర్లో ఇద్దరు స్టార్ హీరోలు ఫోటోలకు పోజ్ ఇస్తుండగా చెర్రీ వెనుక నుంచి తారక్ ని గిల్లడం మరియు తారక్ ఒక్కసారిగా ఎగిరి పక్కకి జరగడం బెస్ట్ మూమెంట్ గా మారిందట.ఇద్దరు స్టార్ హీరోలు తమ హోదాని మరియు స్టార్ డమ్ ని పక్కన పెట్టి ఇగోలు లేకుండా కలిసిపోవడం వీరిద్దరికే చెల్లిందట. ఇలాంటి స్నేహ బంధం ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నారట అభిమానులు. ఇకపోతే ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారిందని తెలుస్తుంది..

ఇక మీమర్స్ అయితే ఈ వీడియోపై మీమ్స్ వేస్తూ నవ్వులు పూయిస్తున్నారట. పోకిరిలోని ప్రకాష్ రాజ్ డైలాగ్ 'గిల్లితే గిల్లించుకోవాలి జక్కన్నకు చెప్పకూడదు' వాడుతూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ మీమ్స్ అభిమానులకు నవ్వులు తెప్పిస్తున్నాయట. ఎన్టీఆర్ అల్లరి చేష్టలు.. చిన్నపటినుంచి అంతే అంటూ గతంలో తారక్ చేసిన అల్లరి పనులను విదేవుగా మార్చి మరి కామెంట్స్ చేస్తున్నారట.ఎన్టీఆర్ మరియు చరణ్ ఎంతగానో అల్లరి చేస్తూ తమదైనా శైలిలో హాస్యాన్ని చూపిస్తూ rrr సెట్స్ లో ఆనందంగా గడిపారట.రాజమౌళి చేయించే చాలా కష్టమైన షాట్స్ మరచిపోవడానికే ఇలా చేసాడట.ఎన్టీఆర్ ఎప్పుడు నవ్వుతు అందరిని నవ్విస్తూ ఉంటాడని అందరికి తెలుసు. అది రాజమౌళి సినిమా అంటే తన సొంత స్నేహితుడి సినిమాగా భావిస్తాడని తెలుస్తుంది.



బాబోరి రేవంత్ పాద‌యాత్ర‌.. ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా..?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>