MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun327420ca-1df6-494a-ab0c-3cfb5b94de8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun327420ca-1df6-494a-ab0c-3cfb5b94de8f-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ వన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక రెండవ భాగం కూడా ఎప్పటినుంచి మొదలవుతుందో తాజాగా ప్రొడ్యూసర్లు చెప్పేశారు.ఇక అల్లు అర్జున్ కి దీంతో పాటు వేణు శ్రీరామ్ ఐకాన్ తో పాటు బోయపాటితో సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక వీటిలో ఏ సినిమా కంప్లీట్ చేయాలన్న కనీసం ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది. అంతేకాదు పుష్ప సినిమా మొత్తం పూర్తి చేసే లోపు బన్నీ అదే లుక్Allu Arjun{#}Allu Arjun;boyapati srinu;sukumar;December;Venu Sreeram;Venu Thottempudi;India;February;Cinemaవాట్ నెక్స్ట్ : బన్నీ తర్వాత సినిమా ఎప్పుడు..?వాట్ నెక్స్ట్ : బన్నీ తర్వాత సినిమా ఎప్పుడు..?Allu Arjun{#}Allu Arjun;boyapati srinu;sukumar;December;Venu Sreeram;Venu Thottempudi;India;February;CinemaSat, 11 Dec 2021 22:00:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ వన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక రెండవ భాగం కూడా ఎప్పటినుంచి మొదలవుతుందో తాజాగా ప్రొడ్యూసర్లు చెప్పేశారు.ఇక అల్లు అర్జున్ కి దీంతో పాటు వేణు శ్రీరామ్ ఐకాన్ తో పాటు బోయపాటితో సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక వీటిలో ఏ సినిమా కంప్లీట్ చేయాలన్న కనీసం ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది. అంతేకాదు పుష్ప సినిమా మొత్తం పూర్తి చేసే లోపు బన్నీ అదే లుక్ మెయిన్ టైన్ చేస్తూ ఉండాలి.

దీంతో మిగతా సినిమాలు సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తాయి అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో మొదలయ్యాయి. పుష్ప పార్ట్ వన్ డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే చాలా ఫాస్ట్ గా ప్రమోషన్ తో బిజీగా ఉన్న పుష్ప టీమ్ త్వరలోనే సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా ప్లాన్ చేస్తోంది. ఇక డిసెంబర్తో పుష్ప మొదటి భాగానికి సంబంధించిన హడావుడి అంతా అయిపోతుంది. ఇక ఆ తర్వాత జనవరికి మాత్రం చిత్ర టీం గ్యాప్ తెచ్చింది. ఇక ఫిబ్రవరి నుంచి సెకండ్ పార్ట్ షూటింగ్ ఈ చిత్రబృందం మొదలుపెట్టబోతుందట.

ఇక బన్నీ ఇప్పటికే వేణు శ్రీరామ్, బోయపాటి సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలు అప్పుడిప్పుడే సెట్స్ మీదికి వెళ్ళి లా కనిపించడం లేదు. ఒకవేళ పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినా ఈ సినిమాతో పాటు మరో సినిమా స్టార్ట్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే బన్నీ లాంగ్ హెయిర్ తో పుష్ప సినిమా షూటింగ్ మొత్తం అయిపోయే వరకు అదే లుక్ మెయింటైన్ చేయాలి. కాబట్టి బన్నీ ప్రస్తుతం తన తరవాత సినిమాకు సంబంధించిన ప్లాన్స్ అన్నీ పక్కన పెట్టి పుష్ప షూటింగ్ కు మాత్రమే తన మొత్తం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ పూర్తయిన తర్వాతే బన్నీ తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది...!!



బాబోరి రేవంత్ పాద‌యాత్ర‌.. ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా..?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>