PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp4455e606-b6f2-4d9f-b352-b8b013db6f50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp4455e606-b6f2-4d9f-b352-b8b013db6f50-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఎవ‌రికి వారే అధికారం త‌మదే అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అధికారం చేజిక్కించుకోవ‌డానికి వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నాయి. ఆయా పార్టీల నేత‌లు త‌మ పార్టీకి 70కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని త‌మదే అధికారం అని చెప్పుకొస్తున్నారు. తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 70 సీట్లు సాధించ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇప్ప‌టికే రెండు సార్BJP-Congress{#}Cheque;Car;Congress;Bharatiya Janata Party;Party;Telangana Rashtra Samithi TRS70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?BJP-Congress{#}Cheque;Car;Congress;Bharatiya Janata Party;Party;Telangana Rashtra Samithi TRSSat, 11 Dec 2021 14:38:43 GMTతెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఎవ‌రికి వారే అధికారం త‌మదే అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అధికారం చేజిక్కించుకోవ‌డానికి వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నాయి. ఆయా పార్టీల నేత‌లు త‌మ పార్టీకి 70కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని త‌మదే అధికారం అని చెప్పుకొస్తున్నారు. తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 70 సీట్లు సాధించ‌డ‌మే  ధ్యేయంగా పెట్టుకున్నారు. 


ఇప్ప‌టికే రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మినిమ‌మ్ 70 సీట్లు సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. మ‌రోసారి గెలిచి ముచ్చ‌టగా మూడోసారి అధికారంలోకి రావాల‌ని గులాబీ పార్టీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, ఈసారి టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చేందుకు ప్ర‌జ‌లు సిద్దంగా లేర‌ని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. వచ్చే ఎన్నిక‌ల్లో కారు పార్టీకి కూడా ఎక్కువ మొత్తంలో అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల స‌త్తాను బ‌ట్టి అప్ప‌టి ప‌రిస్థితి తెలుస్తోంది. అయితే, ఓట్లు చీలి మూడు పార్టీల‌కు మెజారిటీ రాక‌పోతే హంగ్ ఏర్ప‌డే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.


అయితే, ఈ విష‌యంపై ఇప్పుడే ఎలాంటి స్ప‌ష్ట‌త రాదు.  కాబ‌ట్టి ఇప్ప‌టినుంచే త‌మ టార్గెట్ల‌తో ముందుకు సాగుతున్నాయి. ఇక్క‌డ టీఆర్ఎస్‌ను త‌ప్పించి 70 సీట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో దేనికి వ‌స్తాయో చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాజ‌కీయాలు ఎప్పుడు ఏ మ‌లుపులు తీరుగుతాయో ఎవ‌రూ చెప్ప‌లేనిది. అయితే, ప్ర‌స్తుతం అసెంబ్లీలో 6 సీట్ల బ‌లం ఉన్న కాంగ్రెస్‌.. 3 సీట్ల బ‌లం ఉన్న బీజేపీ 70 సీట్లు గెలుచుకుంటుందా అనే ప్ర‌శ్న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఆయా పార్టీలు రానున్న రోజుల్లో తీసుకునే నిర్ణ‌యాలు, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల ఆధారంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం ఉంటుంద‌ని తెలుస్తోంది.






   



ప్రభాస్ విషయంలో ఇప్పటికి బాధపడుతూనే ఉన్నా..చాలా హర్ట్ అయ్యాను..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?

తమన్ ముందు దేవి శ్రీ బాగానే తేలిపోతున్నాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>