Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr883e1b81-f036-4b14-b341-a49be8f333c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr883e1b81-f036-4b14-b341-a49be8f333c6-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ ఎల్లలు దాటించిన దర్శకుడు. మొదట్లో రాజమౌళి అంత గొప్ప దర్శకుడు ఏమీ కాదు.. అందరిలాగానే ఒక సాదా సీదా డైలీ సీరియల్ కు దర్శకత్వం వహించారు రాజమౌళి . కానీ ఆ తర్వాత వెండితెరపై సత్తా చాటాలని ఆలోచనతో వెండితెరపైకి అడుగు పెట్టారు. ఇక ఆయన మొదటి ప్రయత్నమే మంచి విజయాన్ని అందించింది.. ఆ తర్వాత మరో ప్రయత్నం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.. ఇలా ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడు గా కొనసాగుతున్నారు రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగNtr{#}Industries;Bahubali;ram pothineni;NTR;Audience;Darsakudu;Wanted;Ram Charan Teja;Jr NTR;Rajamouli;Press;RRR Movie;Telugu;Director;Cinemaఅయ్య బాబోయ్.. రాజమౌళి నడుము గిల్లిన ఎన్టీఆర్?అయ్య బాబోయ్.. రాజమౌళి నడుము గిల్లిన ఎన్టీఆర్?Ntr{#}Industries;Bahubali;ram pothineni;NTR;Audience;Darsakudu;Wanted;Ram Charan Teja;Jr NTR;Rajamouli;Press;RRR Movie;Telugu;Director;CinemaSat, 11 Dec 2021 17:30:00 GMTదర్శక ధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ ఎల్లలు దాటించిన దర్శకుడు. మొదట్లో రాజమౌళి అంత గొప్ప  దర్శకుడు ఏమీ కాదు.. అందరిలాగానే  ఒక సాదా సీదా డైలీ సీరియల్ కు దర్శకత్వం వహించారు రాజమౌళి . కానీ ఆ తర్వాత వెండితెరపై సత్తా చాటాలని ఆలోచనతో వెండితెరపైకి అడుగు పెట్టారు. ఇక ఆయన మొదటి ప్రయత్నమే మంచి విజయాన్ని అందించింది.. ఆ తర్వాత మరో ప్రయత్నం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.. ఇలా ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడు గా కొనసాగుతున్నారు రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచడమే కాదు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు రాజమౌళి.



 రాజమౌళి దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా ప్రస్తుతం రాజమౌళి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రస్తుతం ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.


 సాధారణంగా సినిమా ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం రాజమౌళికి అలవాటు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైన తర్వాత  ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల గురించి పలు విషయాలను చెప్పుకొచ్చారు . జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వల్ల సినిమా 25 రోజులు లేట్ అయిందని రామ్ చరణ్ పగిల్లాడు అంటూ ఎన్టీఆర్ వచ్చి నాకు కంప్లీట్ చేస్తాడు.. ఏంటి అని అడిగితే అయ్యో నాకేం తెలియదు అంటే అమాయకుడిగా రామ్ చరణ్ యాక్టింగ్ చేస్తాడు  అంటూ రాజమౌళి చెబుతూ ఉంటాడు. ఇంతలో పక్కనే ఉన్న ఎన్టీఆర్ ఏకంగా రాజమౌళి నడుము గిల్లు తాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన జక్కన్న ఇక నిలబడి తన స్పీచ్ కంప్లీట్ చేశాడు.
">



సాయితేజ భౌతికకాయానికి వాయుసేన అధికారుల నివాళి

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?

తమన్ ముందు దేవి శ్రీ బాగానే తేలిపోతున్నాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>