PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/------------------8f5eed35-2c36-4b45-8211-d9cb5efde23e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/------------------8f5eed35-2c36-4b45-8211-d9cb5efde23e-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ మ‌ధ్య కాలంలో అధికార వైసీపీ, ప్రతిప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య త‌రుచూ మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉన్న‌ది. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతున్న‌ద‌ని.. టీడీపీ నేతలు ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్ర‌కాశ్ రెడ్డి. ఆయనను హత్యచేసైనా అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తుంద‌ని పేర్కొన్నారు. జగన్ గాల్లోనే కలిసిపోతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని.. సీఎంను జై#వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు{#}prakash reddy;Ananthapuram;Raptadu;Kamma;Saturday;Murder.;war;MLA;Jagan;YCP;Minister;Reddy;Andhra Pradesh;రాజీనామా;CBN;TDP;mediaసీఎం జ‌గ‌న్ పై హ‌త్య‌కు కుట్ర‌.. వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లుసీఎం జ‌గ‌న్ పై హ‌త్య‌కు కుట్ర‌.. వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు#వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు{#}prakash reddy;Ananthapuram;Raptadu;Kamma;Saturday;Murder.;war;MLA;Jagan;YCP;Minister;Reddy;Andhra Pradesh;రాజీనామా;CBN;TDP;mediaSat, 11 Dec 2021 15:44:41 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ మ‌ధ్య కాలంలో అధికార వైసీపీ, ప్రతిప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య త‌రుచూ మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉన్న‌ది. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  హత్యకు కుట్ర జరుగుతున్న‌ద‌ని.. టీడీపీ నేతలు ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్ర‌కాశ్ రెడ్డి.  

 ఆయనను హత్యచేసైనా అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తుంద‌ని పేర్కొన్నారు. జగన్ గాల్లోనే కలిసిపోతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని.. సీఎంను జైలుకు పంపేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే వెల్ల‌డించారు. ఈ మేరకు  అనంతపురం జిల్లా మీడియా సమావేశంలో  శనివారం పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

 ముఖ్యంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, అంబటిలను చంపితే రూ.50 లక్షలు ఇస్తానని కమ్మ సంఘం నేత మల్లాది వాసు పేర్కొంటున్నార‌ని,  ఎక్కడో చెబితే అనంతపురంలో ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇదే టీడీపీ విధానమా?  అలా కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా టీడీపీ నేతలెవరూ మల్లాది వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు అని ప్ర‌శ్నించారు.  హింసా రాజకీయాలకు కేరాఫ్‌గా టీడీపీ, స్కామ్‌లకు కేరాఫ్‌గా చంద్రబాబు మారారని తెలిపారు.

 చంద్రబాబు పాలనలో వేల కోట్ల ప్రజాధనం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయింది అని..  ఇది అబద్ధమైతే సీఐడీ విచారణకు ఆ పార్టీనేతలు ఎందుకు అడ్డుపడుతున్నారో వివరించాల‌న్నారు.  జగన్ ను హత్య చేసైనా అధికారంలోకి చేజిక్కించుకోవాలని టీడీపీ చూస్తోందని  ప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. మ‌రొక‌వైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తూ టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తార‌ని స‌వాల్ విసిరారు చంద్ర‌బాబు.  ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ రెడ్డి ఇవాళ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.






జ‌గ‌న్‌పై వ్య‌తిరేక ప్ర‌చారం ఎందుకు విఫ‌ల‌మ‌వుతోంది..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?

తమన్ ముందు దేవి శ్రీ బాగానే తేలిపోతున్నాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>