MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/isha-rebba7c4029ea-c8a0-4c34-84cd-e3be00b25220-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/isha-rebba7c4029ea-c8a0-4c34-84cd-e3be00b25220-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ ఈషా రెబ్బ అంతకు ముందు ఆ తర్వాత ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద గా ప్రభావం చూపక పోయిన ప్పటికీ ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అందులో భాగంగా అనేక తెలుగు సినిమా ల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర చుకుంది. కేవలం సినిమా లలో మాత్రమే కాకుండా ఈ ముద్దు గుమ్మ వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది, తాజా గా కూడా ఈ ముద్దు గుమ్మ నటించిన త్రీ రోIsha rebba{#}eesha rebba;BEAUTY;media;Telugu;Tollywood;Cinemaహాట్ హాట్ అందాలతో అదరగొడుతున్న ఈషా రెబ్బ..!హాట్ హాట్ అందాలతో అదరగొడుతున్న ఈషా రెబ్బ..!Isha rebba{#}eesha rebba;BEAUTY;media;Telugu;Tollywood;CinemaThu, 09 Dec 2021 23:10:00 GMTహాట్ బ్యూటీ ఈషా రెబ్బ అంతకు ముందు ఆ తర్వాత ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద గా ప్రభావం చూపక పోయిన ప్పటికీ ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అందులో భాగంగా అనేక తెలుగు సినిమా ల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర చుకుంది. కేవలం సినిమా లలో మాత్రమే కాకుండా ఈ ముద్దు గుమ్మ వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది, తాజా గా కూడా ఈ ముద్దు గుమ్మ నటించిన త్రీ రోజెస్ వెబ్ సిరీస్ మంచి విజయాన్ని సాధించింది. 

ఇలా సినిమా లతో, వెబ్ సిరీస్ లతో ఆకట్టు కుంటున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయా లను పంచుకుంటూ ఉంటుంది, అది మాత్రమే కాకుండా తన సినిమా షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ ఆక్టివిటీస్ లను తన  అభిమాను లతో పంచు కుంటూ ఉండే ఈ ముద్దు గుమ్మ అప్పు డప్పుడు తన హాట్ హాట్ ఫోటో లను కూడా  తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజా గా కూడా ఈషా రెబ్బ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది,  ఈ హాట్ బ్యూటీ తాజా గా పోస్ట్ చేసిన ఈ ఫోటో లలో బ్లాక్ కలర్ డ్రెస్ ను ధరించి ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది,  ప్రస్తుతం ఈషా రెబ్బ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతు న్నాయి.




కోవర్టులు సరే బాబు..ఆ బ్యాచ్‌కు కూడా స్వస్తి చెప్పండి!

Crash: పేలడానికి ముందు రావ‌త్ హెలికాప్ట‌ర్‌.. వీడియో వైర‌ల్

టీఆర్ఎస్‌లో మ‌రో కొత్త క్యాండెట్ రెడీ అయ్యాడా... !

క్రాష్ : ఎడుస్తున్న ఎగవ రేగడి పల్లె

వైసీపీ ఎంపీల‌కు ఏపీపై ప్రేమ లేదా ?

కేసీఆర్ వ్యూహాల‌కు ఈట‌ల‌, మ‌ల్ల‌న్న చెక్ పెడుతారా..?

ప్రాజెక్టులు సేఫ్‌గా ఉన్నాయా... జగన్ సమీక్ష..!

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు త్వ‌ర‌లో శుభ‌వార్త‌..!

క్రాష్ : మృత దేహాలను గుర్తించడం కష్టమే... స్పష్టం చేసిన రక్షణ శాఖ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>