PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apcmoa977603f-ecb0-4aed-923d-a53b087f22f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apcmoa977603f-ecb0-4aed-923d-a53b087f22f7-415x250-IndiaHerald.jpgముఖ్యంగా డీపీఓ, మున్సిపల్ వర్గాల మధ్య కొనసాగుతున్న చిన్న పాటి అభిప్రాయ భేదం కారణంగా కబ్జాల తొలగింపు వేగం కావడం లేదని ఆమె దృష్టికి తీసుకువ చ్చారు. దీంతో కొన్ని చోట్ల పంచాయతీ సెక్రటరీల ద్వారా నోటీసులు అందా కే కబ్జాల తొలగింపు అన్నది సాధ్యం అవుతుందని, కానీ సంబంధిత అధికారులు వెనువెంటనే స్పందించకపోవ డం శోచనీయమని ఆమెకు వివరించారు. ఈ నేపథ్యంలో శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా పనులు ముందుకు సాగ డం లేదని, ఇప్పటికే కొన్ని ఏళ్ల పాటు ఉన్న కబ్జాల తొలగింపుపై డీపీఓ కానీ డీఆర్వో కానీ దృష్టి సారించడం లేదని, ఆ లోపానapcmo{#}Krishna River;Srikakulam;Panchayati;local language;News;Andhra Pradeshఫ్యాన్ ఆంధ్రా : కబ్జాలపై దృష్టి సారిస్తాఫ్యాన్ ఆంధ్రా : కబ్జాలపై దృష్టి సారిస్తాapcmo{#}Krishna River;Srikakulam;Panchayati;local language;News;Andhra PradeshThu, 09 Dec 2021 17:52:00 GMT- అధ్యయనం చేశాకే స్పందిస్తా 



- జెడ్పీ  ఛైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్



- శాఖల మధ్య సమన్వయ లోపం

నివారించాలని జర్నలిస్టు వినతి

రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చిన విధంగా కనిపిస్తోంది. ఏళ్లకు ఏళ్లు శ్రీకాకుళం నగర పరిధిలో కబ్జారాయుళ్లు తిష్ఠ వేసి రెచ్చిపోయి రంకెలేస్తున్నారు. తాజాగా మున్సిపల్ అధికారులు కానీ  పంచాయతీ అధికారులు కానీ స్పందించేందుకు ఇది  తమ పరిధి కాదని తప్పుకుంటున్న వైనంపై ఓ జర్నలిస్టు స్పందించి, ఏపీ సీఎంఓ వరకూ విషయం తీసుకుని వెళ్లారు. శాఖల మధ్య సమన్వయ లేమి కారణంగా అంతా తమకు ఎందుకు అన్న రీతిలోనే ప్రవర్తిస్తుండడం బాధాకరం. దీంతో కబ్జా భూములలో సంబంధిత కాలనీల్లో ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. పోకిరీల అనుచిత ప్రవర్తన పేట్రేగి పోతోంది. మళ్లీ గుండాయిజం రెచ్చిపోయి రాక్షసానందం పొందనుంది. వీటిపై స్పందించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడమే సిసలు వివాదం. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అస్సలు పట్టించుకోవడం లేదన్నది ఓ వాస్తవం. అందుకే విషయం జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ దృష్టికి తొలుత తీసుకుని వెళ్లేందుకు ఓ జర్నలిస్టు ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు. ఆ వివరం ఈ వార్తా రూప కథనంలో..

కజ్జాలకు సంబంధించి ఎక్కడ ఏ సమాచారం అందినా వెంటనే స్పందిస్తానని, శ్రీకాకుళం నగరానికి సంబంధించి విలీన ప్రక్రియలో కొన్ని పంచాయతీలు ఉన్నందున సంబంధిత సెక్రటరీలను అప్రమత్తం చేస్తానని జెడ్పీ ఛైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ అన్నారు. స్థానిక జెడ్పీ చైర్మన్ ఛాంబర్ లో ఆమెకు సీనియర్ జర్నలిస్ట్ రత్నకిశోర్ శంభుమహంతి వినతి అందించి కొన్ని సమస్య లు వివరించి, వినతి అందించారు. 



ముఖ్యంగా డీపీఓ, మున్సిపల్ వర్గాల మధ్య కొనసాగుతున్న చిన్న పాటి అభిప్రాయ భేదం కారణంగా కబ్జాల తొలగింపు వేగం కావడం లేదని ఆమె దృష్టికి తీసుకువ చ్చారు. దీంతో కొన్ని చోట్ల పంచాయతీ సెక్రటరీల ద్వారా నోటీసులు అందా కే కబ్జాల తొలగింపు అన్నది సాధ్యం అవుతుందని, కానీ సంబంధిత అధికారులు వెనువెంటనే స్పందించకపోవ డం శోచనీయమని ఆమెకు వివరించారు. ఈ నేపథ్యంలో శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా పనులు ముందుకు  సాగ డం లేదని, ఇప్పటికే కొన్ని ఏళ్ల పాటు ఉన్న కబ్జాల తొలగింపుపై డీపీఓ కానీ డీఆర్వో కానీ దృష్టి సారించడం లేదని, ఆ లోపాన్ని వెనువెంటనే సవరించా లని కోరారు. స్థానిక విశాఖ బీ కాలనీలో కాలవ గట్టు పై ఆక్రమణలో ఉన్న కృష్ణా పాన్ షాప్ తో సహా ఇతర కబ్జాలనూ తొలగించాల ని, పబ్లిక్ న్యూసెన్స్ ను నివారించాలని కోరుతూ ఆమెకు సమస్యలన్నింటినీ వివరించారాయన. వీటిపై ఆమె మాట్లాడుతూ.. శ్రీకా కుళం నగర పరిధికి సంబంధించి విలీన ప్రక్రియ ఉన్నందున కొంత స్తబ్దత నెలకొని ఉందని, దీనిని నివా రించేందుకు తాను ప్రయ త్నిస్తానని తెలిపారు. అధ్యయనం చేసి అధికారులకు మార్గ నిర్దేశం చేస్తానని స్పష్టమయిన హామీ ఇచ్చా రు. అదేవిధంగా పంచా యతీ సెక్రటరీలను సైతం అప్రమత్తం చేసి కబ్జాలను వెనువెంటనే తొలగించాలని కూడా ఆమెను కోరారాయ న. వీటిపై కూడా ఆమె సానుకూలంగానే స్పందించారు. తొలుత డీఎల్పీఓకు డీపీఓకు జర్నలిస్టు ఇదే విషయమై ఫిర్యాదు చేసి, తరువాత చైర్ పర్సన్ ను కలిసి, క్షేత్ర స్థాయిలో నెలకొన్న ప్రతిష్టంభన పై పూర్తి వివరాలు అందించారు.



- జెడ్పీ ప్రాంగణం, పాత శ్రీకాకుళం





కోవర్టులు సరే బాబు..ఆ బ్యాచ్‌కు కూడా స్వస్తి చెప్పండి!

Crash: పేలడానికి ముందు రావ‌త్ హెలికాప్ట‌ర్‌.. వీడియో వైర‌ల్

టీఆర్ఎస్‌లో మ‌రో కొత్త క్యాండెట్ రెడీ అయ్యాడా... !

క్రాష్ : ఎడుస్తున్న ఎగవ రేగడి పల్లె

వైసీపీ ఎంపీల‌కు ఏపీపై ప్రేమ లేదా ?

కేసీఆర్ వ్యూహాల‌కు ఈట‌ల‌, మ‌ల్ల‌న్న చెక్ పెడుతారా..?

ప్రాజెక్టులు సేఫ్‌గా ఉన్నాయా... జగన్ సమీక్ష..!

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు త్వ‌ర‌లో శుభ‌వార్త‌..!

క్రాష్ : మృత దేహాలను గుర్తించడం కష్టమే... స్పష్టం చేసిన రక్షణ శాఖ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>