MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thaman427bc923-d606-46d2-b73d-53601efbcd5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thaman427bc923-d606-46d2-b73d-53601efbcd5c-415x250-IndiaHerald.jpgకొన్ని సార్లు కొంత మంది హవా ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఉంటుంది, కొంత కాలం పాటు కొంత మంది హీరోలు వరుస విజయా లతో ఇండస్ట్రీ లో పై చేయిని సాధిస్తే, మరి కొన్ని సార్లు హీరోయిన్ లు వరుస విజయా లతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటారు. అయితే ప్రస్తుతం ఇలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వరుస విజయా లతో ముందుకు దూసుకుపోతున్నాడు. తమన్ ఈ సంవత్సరం ప్రారంభం లో విడుదల అయిన క్రాక్ సినిమాకు మ్యూజిక్ అందించాడు. రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బసThaman{#}thaman s;Venu Sreeram;Krack;Ravi;ravi teja;Industry;Shruti Haasan;boyapati srinu;Balakrishna;Director;Blockbuster hit;cinema theater;Heroine;dil raju;Varsham;kalyan;Cinemaతమన్ ఏంటి... ఈ సినిమా లేంటి..!తమన్ ఏంటి... ఈ సినిమా లేంటి..!Thaman{#}thaman s;Venu Sreeram;Krack;Ravi;ravi teja;Industry;Shruti Haasan;boyapati srinu;Balakrishna;Director;Blockbuster hit;cinema theater;Heroine;dil raju;Varsham;kalyan;CinemaThu, 09 Dec 2021 22:20:00 GMTకొన్ని సార్లు కొంత మంది హవా ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఉంటుంది, కొంత కాలం పాటు కొంత మంది హీరోలు వరుస విజయా లతో ఇండస్ట్రీ లో పై చేయిని సాధిస్తే, మరి కొన్ని సార్లు హీరోయిన్ లు వరుస విజయా లతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటారు.  అయితే ప్రస్తుతం ఇలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వరుస విజయా లతో ముందుకు దూసుకుపోతున్నాడు. తమన్ ఈ సంవత్సరం ప్రారంభం లో విడుదల అయిన క్రాక్ సినిమాకు మ్యూజిక్ అందించాడు. రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయా న్ని సాధించడం మాత్రమే కాకుండా, కలెక్షన్ ల వర్షం కురిపించింది, ఈ సినిమా కు తమన్ సంగీతం అందించా డు, తమన్ అందించిన సంగీతా నికి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి  జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వం లో  దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాకు కూడా తమన్ సంగీతాన్ని సమకూర్చాడు, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా తమన్ సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి అభి నందనలు దక్కాయి. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ హీరో గా బోయపాటి శీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమా కు కూడా తమన్ సంగీతా న్ని సమకూర్చాడు,  తాజా గా థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ దిశ గా దూసుకుపోతోంది, అలాగే ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతానికి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇలా తమన్ ఈ సంవత్సరం  క్రాక్, వకీల్ సాబ్, అఖండ లాంటి మూడు విజయా లతో మంచి ఫామ్ లో ఉన్నాడు.



కోవర్టులు సరే బాబు..ఆ బ్యాచ్‌కు కూడా స్వస్తి చెప్పండి!

Crash: పేలడానికి ముందు రావ‌త్ హెలికాప్ట‌ర్‌.. వీడియో వైర‌ల్

టీఆర్ఎస్‌లో మ‌రో కొత్త క్యాండెట్ రెడీ అయ్యాడా... !

క్రాష్ : ఎడుస్తున్న ఎగవ రేగడి పల్లె

వైసీపీ ఎంపీల‌కు ఏపీపై ప్రేమ లేదా ?

కేసీఆర్ వ్యూహాల‌కు ఈట‌ల‌, మ‌ల్ల‌న్న చెక్ పెడుతారా..?

ప్రాజెక్టులు సేఫ్‌గా ఉన్నాయా... జగన్ సమీక్ష..!

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు త్వ‌ర‌లో శుభ‌వార్త‌..!

క్రాష్ : మృత దేహాలను గుర్తించడం కష్టమే... స్పష్టం చేసిన రక్షణ శాఖ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>