MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi88d4ec0e-200f-45fc-8cd3-0c394b54a945-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi88d4ec0e-200f-45fc-8cd3-0c394b54a945-415x250-IndiaHerald.jpgవిజయ్ సేతుపతి ఇప్పుడు పలు భాషలలో పలు సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నాడు. ఇక ఈయన సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమాకు మంచి విశేష స్పందన లభిస్తుంది. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల లో సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. తెలుగులో శంభో శివ శంభో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈయన అక్కడ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.. ఇక ఈ సినిమాతో ఆయన ఎంత పెద్ద క్రేజ్ సంపాదించుకున్నారో VIJAY SETHUPATHI{#}vijay sethupathi;Telugu;Joseph Vijay;Maha;Shambo Siva Shambo;November;Manam;court;Newsవిజయ్ సేతుపతి పై నష్టపరిహారం కింద కేసు..ఎన్ని కోట్లు అంటే..?విజయ్ సేతుపతి పై నష్టపరిహారం కింద కేసు..ఎన్ని కోట్లు అంటే..?VIJAY SETHUPATHI{#}vijay sethupathi;Telugu;Joseph Vijay;Maha;Shambo Siva Shambo;November;Manam;court;NewsWed, 08 Dec 2021 09:00:00 GMTవిజయ్ సేతుపతి ఇప్పుడు పలు భాషలలో పలు సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నాడు. ఇక ఈయన సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమాకు మంచి విశేష స్పందన లభిస్తుంది. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల లో సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. తెలుగులో శంభో శివ శంభో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈయన అక్కడ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.. ఇక ఈ సినిమాతో ఆయన ఎంత పెద్ద క్రేజ్ సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈయన ఏకంగా ప్రస్తుతం 15 సినిమాలకు పని చేస్తూ బిజీగా గడుపుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇకపోతే నవంబర్ 2వ తేదీన మైసూర్ విమానాశ్రయంలో విజయ్ సేతుపతి కి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేయి చేసుకున్నారనే వీడియో కూడా వైరల్ గా మారింది.. ఆ తరువాత దాడి జరిగింది విజయ్ సేతుపతి పై కాదు పక్కనున్న వ్యక్తి పైన కామెంట్లు వినిపించాయి.. ఇకపోతే ప్రస్తుతం ఈ విషయం కొత్త మలుపు తీసుకోవడమే కాకుండా ఆయన పై పరువు నష్టం దావా వేయడం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా మూడు కోట్ల రూపాయలు పరువునష్టం వేశారు.

ఇక ఆరోజు మైసూరు ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి అతని అసిస్టెంట్లు చెన్నైకి చెందిన మహా గాంధీ అనే వ్యక్తి ని కొట్టారు అనే వార్తలు వచ్చాయి. విజయ్ సేతుపతి ని కలిసి అతని నటనను మెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉండగా విజయ్ సేతుపతి సిబ్బంది వచ్చి అతనిపై దాడి చేసినట్లు మహా గాంధీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్ట్ ను కూడా ఆశ్రయించాడు. అంతేకాదు ఫిజికల్ గా, మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాను అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి అలాగే ఆయన సిబ్బంది లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని నిశ్చయించుకున్నారు అట అయితే మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.



అందరికీ ఉందే నాకు ఉంది.. పాయల్ బోల్డ్ కామెంట్స్?

బండి సంజయ్ ఎందుకు సైలెంట్...?

లోకేష్ ను వద్దంటున్న బాబు...?

రాకేష్ టికాయ‌త్‌కు కేంద్రం లేఖ

అగ్ర‌రాజ్యంలో క‌మ‌ల హారిస్‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుందా..?

కొరటాల శివ స్టొరీ మహేష్ కు అంత నచ్చిందా...?

ఓమిక్రాన్.. మరో నిజం బయటపడింది?

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌రొక కీల‌క నిర్ణ‌యం

మ‌రొక‌సారి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసిన ప‌ట్టాభి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>