Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hit-and-flap-movies-of-2021247dd84f-325f-4aab-af81-0349a3160938-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hit-and-flap-movies-of-2021247dd84f-325f-4aab-af81-0349a3160938-415x250-IndiaHerald.jpg2021 సంవత్సరం లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సినిమాలో చిన్న హీరోల సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా ఉండటం గమనార్హం. అయితే కొన్ని సినిమాలు అటు థియేటర్ వేదికగా విడుదలైతే మరికొన్ని సినిమాలు ఓటీటీ వేదిక విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది సూపర్ హిట్ సాధించిన సినిమాల్లో వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 సినిమా కూడా ఒకటి. వెంకటేష్ ప్రస్తుతం స్టార్ హీరో కావడంతో ఇక దృశ్యం 2 సినిమా థియేటర్ వేదికగా విడుదల అవుతుంది అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అమెజాన్ ప్రైమ్ వేదికగా వHit and flap movies of 2021{#}Amazon;Thriller;Venkatesh;Cinema Theatre;vedhika;Hero;Kick;cinema theater;Cinema'దృశ్యం 2' హిట్.. కానీ అదొక్కటే తక్కువైంది?'దృశ్యం 2' హిట్.. కానీ అదొక్కటే తక్కువైంది?Hit and flap movies of 2021{#}Amazon;Thriller;Venkatesh;Cinema Theatre;vedhika;Hero;Kick;cinema theater;CinemaTue, 07 Dec 2021 17:15:00 GMT2021 సంవత్సరం లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సినిమాలో చిన్న హీరోల సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా ఉండటం గమనార్హం. అయితే కొన్ని సినిమాలు అటు థియేటర్ వేదికగా విడుదలైతే మరికొన్ని సినిమాలు ఓటీటీ వేదిక విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది సూపర్ హిట్ సాధించిన సినిమాల్లో వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 సినిమా కూడా ఒకటి. వెంకటేష్ ప్రస్తుతం స్టార్ హీరో కావడంతో ఇక దృశ్యం 2 సినిమా థియేటర్ వేదికగా విడుదల అవుతుంది అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది.


 అదిరిపోయే సస్పెన్స్ ధ్రిల్లర్ గా వచ్చిన దృశ్యం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన దృశ్యం 2 సినిమా కూడా అంతకు మించిన ట్విస్టులతో సస్పెండ్ త్రిల్లింగ్ తో అటు ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉండటం.. దర్శకుడి టేకింగ్ మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైనప్పటి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అయితే అభిమానులు కోరుకున్నట్లుగా ఈ సినిమా విజయం అయితే సాధించింది గాని థియేటర్లో చూడలేకపోయాం అన్న ఒక నిరాశ మాత్రం అభిమానులు అలాగే ఉండిపోయింది.



 ఎందుకంటే థియేటర్లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూస్తే ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఊహకందని రీతిలో ఊహించని ట్విస్ట్ లతో సాగిపోయే దృశ్యం 2 సినిమా ని ఏకంగా భారీ ప్రేక్షకుల మధ్య థియేటర్లో చూస్తూ ఉంటే ఆ కిక్ అంతకుమించి అనే రేంజ్ లో ఉంటుంది. కానీ చిత్రబృందం దృశ్యం 3 సినిమాని అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేయడంతో  థియేటర్ మజాని మాత్రం అభిమానులందరూ మిస్ అయ్యారు  అని చెప్పాలి.



కావలి-కోవూరు-ఉదయగిరిల్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా?

బండి సంజయ్ ఎందుకు సైలెంట్...?

లోకేష్ ను వద్దంటున్న బాబు...?

రాకేష్ టికాయ‌త్‌కు కేంద్రం లేఖ

అగ్ర‌రాజ్యంలో క‌మ‌ల హారిస్‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుందా..?

కొరటాల శివ స్టొరీ మహేష్ కు అంత నచ్చిందా...?

ఓమిక్రాన్.. మరో నిజం బయటపడింది?

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌రొక కీల‌క నిర్ణ‌యం

మ‌రొక‌సారి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసిన ప‌ట్టాభి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>