MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/movies/movies_latestnews/prabhas754f46af-6710-4ce0-8e10-4a1cf187ccac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/movies/movies_latestnews/prabhas754f46af-6710-4ce0-8e10-4a1cf187ccac-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ భారీ సినిమాలు చేస్తూ అటు బాలీవుడ్ మీద కూడా దృష్టి పెడుతూ భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాల్లో సిద్ధంగా ఉండగా త్వరలోనే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ మరో ప్లాన్ చేస్తున్నాడు అని త్వరలోనే ఒక షార్ట్ ఫిలిం కూడా రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడని టాprabhas{#}UV Creations;Krishna River;Bahubali;Prabhas;Tollywood;bollywood;Cinemaప్రభాస్, ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నాడా...?ప్రభాస్, ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నాడా...?prabhas{#}UV Creations;Krishna River;Bahubali;Prabhas;Tollywood;bollywood;CinemaTue, 07 Dec 2021 17:18:15 GMTబాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ భారీ సినిమాలు చేస్తూ అటు బాలీవుడ్ మీద కూడా దృష్టి పెడుతూ భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాల్లో సిద్ధంగా ఉండగా త్వరలోనే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ మరో ప్లాన్ చేస్తున్నాడు అని త్వరలోనే ఒక షార్ట్ ఫిలిం కూడా రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడని టాలీవుడ్ టాక్.

తన సోదరి పర్యవేక్షణలో ఒక షార్ట్ ఫిలిం రూపొందించి... చిత్రీకరించే అవకాశం ఉందని అయితే ఈ సినిమా విషయంలో దేని ఆధారంగా కథ ఉంటుంది అనేది తెలియక పోయినా... ఒక సామాజిక కోణంలో ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని గత రెండేళ్ల నుంచి సినిమా పరిశ్రమ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాబోయే సినిమాల్లో ఏ విధంగా ఆదరించాలి... ఏంటి అనే దానికి సంబంధించి కొంతమంది నటులతో దీన్ని చిత్రీకరించే అవకాశం ఉందని టాలీవుడ్ మాట.

బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో మళ్లీ సినిమా పరిశ్రమ ట్రాక్ లోకి రాగానే కొంతమంది సినిమాకు సంబంధించి ఇంకా భయపడుతున్న నేపథ్యంలో ఈ షార్ట్ ఫిలిం ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాను యువి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసే అవకాశం ఉందని కృష్ణా నగర్ వర్గాలంటున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే త్వరలోనే అభిమానుల కోసం అలాగే సినిమా పరిశ్రమ కోసం ప్రభాస్ షార్ట్ ఫిలిం మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారింది.



కావలి-కోవూరు-ఉదయగిరిల్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా?

బండి సంజయ్ ఎందుకు సైలెంట్...?

లోకేష్ ను వద్దంటున్న బాబు...?

రాకేష్ టికాయ‌త్‌కు కేంద్రం లేఖ

అగ్ర‌రాజ్యంలో క‌మ‌ల హారిస్‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుందా..?

కొరటాల శివ స్టొరీ మహేష్ కు అంత నచ్చిందా...?

ఓమిక్రాన్.. మరో నిజం బయటపడింది?

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌రొక కీల‌క నిర్ణ‌యం

మ‌రొక‌సారి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసిన ప‌ట్టాభి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>