SportsM Manohareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedభారత్‌తో స్వదేశంలో డిసెంబర్ 26న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా నేడు 21 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా ఉంటుంది మరియు మూడు వేదికలలో ఆడబడుతుంది - - సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ (1వ టెస్టు), జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం (2వ టెస్టు) మరియు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ (3వ టెస్టు) జరుగుతుంది. అయితే అన్రిచ్ నార్ట్జేను జట్టులో చేర్చగా, పేసర్ సిసంద మగాలా మరియు వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ర్యాన్ రిIndia vs South Africa{#}Sri Lanka;Cricket;Hanu Raghavapudi;December;mediaభారత్ తో తలపడే సౌత్ ఆఫ్రికా టెస్ట్ జట్టు ఇదే...!భారత్ తో తలపడే సౌత్ ఆఫ్రికా టెస్ట్ జట్టు ఇదే...!India vs South Africa{#}Sri Lanka;Cricket;Hanu Raghavapudi;December;mediaTue, 07 Dec 2021 19:59:07 GMTడిసెంబర్ 26న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ ల టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా నేడు 21 మంది సభ్యుల తో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ లో భాగంగా ఉంటుంది మరియు మూడు వేదికలలో ఆడబడుతుంది - - సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ (1వ టెస్టు), జోహన్నెస్‌ బర్గ్‌ లోని వాండరర్స్ స్టేడియం (2వ టెస్టు) మరియు కేప్‌ టౌన్‌ లోని న్యూలాండ్స్ (3వ టెస్టు) జరుగుతుంది. అయితే అన్రిచ్ నార్ట్జే ను జట్టులో చేర్చగా, పేసర్ సిసంద మగాలా మరియు వికెట్ కీపర్ బ్యాట్స్‌ మెన్ ర్యాన్ రికెల్టన్ జట్టులోకి కొత్తగా వచ్చారు .

అయితే ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌ లో విజయవంతంగా పర్యటించిన అదే కోర్ గ్రూప్‌ లో నేషనల్ సెలక్షన్ ప్యానెల్ మరో ముగ్గురిని చేర్చుకున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా మీడియా ప్రజాటించింది. అయితే  అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కగిసో రబడా మరియు క్వింటన్ డి కాక్ కూడా జట్టులో భాగంగా ఉన్నారు. అయితే 2019 ఫిబ్రవరి లో శ్రీలంక తో జరిగిన గ్కెబెర్హా లో దక్షిణాఫ్రికా తరపున చివరి టెస్టు మ్యాచ్‌లో ఆడిన డువాన్ ఆలివర్ కూడా చోటు దక్కించుకున్నాడు. అయితే టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టిక పరంగా ఈ టెస్ట్ సిరీస్ కూడా ముఖ్యమైనది.

దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కగిసో రబడా, సారెల్ ఎర్వీ, బ్యూరాన్ హెండ్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్‌గిడి, ఐడెన్ మర్క్రామ్, వైయాన్ ముల్డర్, అన్రిచ్ నోర్ట్జే, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డ్యూస్సేన్, కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్, గ్లెంటన్ స్టౌర్‌మాన్, ప్రేనెలన్ సుబ్రాయెన్, సిసాండా మగాలా, ర్యాన్ రికెల్టన్, డువాన్ ఒలివియర్



ఈటలని వాడని బీజేపీ..కేసీఆర్‌కు చెక్ పెట్టేది ఎలా?

బండి సంజయ్ ఎందుకు సైలెంట్...?

లోకేష్ ను వద్దంటున్న బాబు...?

రాకేష్ టికాయ‌త్‌కు కేంద్రం లేఖ

అగ్ర‌రాజ్యంలో క‌మ‌ల హారిస్‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుందా..?

కొరటాల శివ స్టొరీ మహేష్ కు అంత నచ్చిందా...?

ఓమిక్రాన్.. మరో నిజం బయటపడింది?

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌రొక కీల‌క నిర్ణ‌యం

మ‌రొక‌సారి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసిన ప‌ట్టాభి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M Manohar]]>