MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani6d7ca4ce-fd8a-4a4c-ab1c-51de8f96328f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani6d7ca4ce-fd8a-4a4c-ab1c-51de8f96328f-415x250-IndiaHerald.jpgనాని సినిమా కెరీర్ పరిస్థితి ఇప్పుడేమీ బాగోలేదు. ఆయన ఏ సినిమా చేసినా కూడా అది ప్రేక్షకులకు నచ్చక పోవడంతో పాటు ఆయన కెరీర్ లోనే భారీ ఫ్లాప్ సినిమాగా నిలిచిపోతుంది. ఆయన నటించిన సినమాలు వరుసగా ప్రేక్షకులను మెప్పించ లేకపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద అందరినీ నిరాశపరిచాయి. దాంతో నాని ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల టక్ జగదీష్ చిత్రాన్ని విడుదల చేసి భారీ ఫ్లాప్ అందుకున్న నాని ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.nani{#}Tuck Jagdish;Sai Pallavi;Tuck Jagadish;Nani;Darsakudu;shyam;Chitram;Leader;Director;Heroine;Cinemaనాని కి అది భారంగా అనిపిస్తుంది!!నాని కి అది భారంగా అనిపిస్తుంది!!nani{#}Tuck Jagdish;Sai Pallavi;Tuck Jagadish;Nani;Darsakudu;shyam;Chitram;Leader;Director;Heroine;CinemaTue, 07 Dec 2021 21:30:00 GMTనాని సినిమా కెరీర్ పరిస్థితి ఇప్పుడేమీ బాగోలేదు. ఆయన ఏ సినిమా చేసినా కూడా అది ప్రేక్షకులకు నచ్చక పోవడంతో పాటు ఆయన కెరీర్ లోనే భారీ ఫ్లాప్ సినిమాగా నిలిచిపోతుంది. ఆయన నటించిన సినమాలు వరుసగా ప్రేక్షకులను మెప్పించ లేకపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద అందరినీ నిరాశపరిచాయి. దాంతో నాని ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల టక్ జగదీష్ చిత్రాన్ని విడుదల చేసి భారీ ఫ్లాప్ అందుకున్న నాని ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

టాక్సీవాలా చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లకు ప్రేక్షకుల్లో ఎంతో ఇంట్రెస్ట్ కలిగించాయి. దానికి తోడు సాయిపల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్ లు గా ఈ చిత్రంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం లో నటించడం కూడా ఈ సినిమా.పై అంచనాలు పెరగడానికి ముఖ్యకారణం.

అయితే ఈ సినిమాకు ఏదైతే ప్లస్ అవుతుందని అందరూ అనుకొన్నారో అదే ఇప్పుడు మైనస్ అవుతుందని అంటున్నారు. అదేమిటంటే ఈ చిత్రంలో నాని కోల్ కతా బ్యాక్ డ్రాప్ లోని లీడర్ పాత్ర చేయగా ఆ పాత్ర ఆయన కు అంతగా సూట్ లేదని ఆయన తన రేంజ్ కి మించిన పాత్రను ఎంచుకుని తప్పు చేశాడని అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలో నాని ఈ పాత్ర ఎంచుకోవడం పట్ల ఎందుకు తప్పు చేశాడు అని అని అభిమానులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సినిమాలని మరొక పాత్ర ఈ చిత్రానికి కాపాడుతుందా అనేది చూడాలి. ఈ చిత్రం తర్వాత రెండు భారీ చిత్రాలను ఆయన లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. 



కావలి-కోవూరు-ఉదయగిరిల్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా?

బండి సంజయ్ ఎందుకు సైలెంట్...?

లోకేష్ ను వద్దంటున్న బాబు...?

రాకేష్ టికాయ‌త్‌కు కేంద్రం లేఖ

అగ్ర‌రాజ్యంలో క‌మ‌ల హారిస్‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుందా..?

కొరటాల శివ స్టొరీ మహేష్ కు అంత నచ్చిందా...?

ఓమిక్రాన్.. మరో నిజం బయటపడింది?

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌రొక కీల‌క నిర్ణ‌యం

మ‌రొక‌సారి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసిన ప‌ట్టాభి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>