PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp35a8ceee-10d2-4238-a8be-b0ee7bd39df8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp35a8ceee-10d2-4238-a8be-b0ee7bd39df8-415x250-IndiaHerald.jpgరాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి...ఆ రాజకీయాలకు తగ్గట్టుగానే నాయకులు కూడా మారాల్సి ఉంటుంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం..తన రాజకీయం తనదే అన్నట్లు ముందుకెళుతున్నారు. చెప్పాలంటే బాబు రాజకీయ చాణక్యుడు అందులో ఎలాంటి డౌట్ లేదు...కానీ ఇదంతా ఒకప్పుడు...అప్పటిలో ఆయన రాజకీయ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్తితి మారింది...రాజకీయం మారింది...నేటి రాజకీయాల్లో బాబు వ్యూహాలు సక్సెస్ అవ్వడం లేదని అర్ధమవుతుంది. దీనికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. tdp{#}Success;YCP;Cheque;CBN;TDPఅబ్బే బాబు మారడం కష్టమే!అబ్బే బాబు మారడం కష్టమే!tdp{#}Success;YCP;Cheque;CBN;TDPTue, 07 Dec 2021 00:00:00 GMTరాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి...ఆ రాజకీయాలకు తగ్గట్టుగానే నాయకులు కూడా మారాల్సి ఉంటుంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం..తన రాజకీయం తనదే అన్నట్లు ముందుకెళుతున్నారు. చెప్పాలంటే బాబు రాజకీయ చాణక్యుడు అందులో ఎలాంటి డౌట్ లేదు...కానీ ఇదంతా ఒకప్పుడు...అప్పటిలో ఆయన రాజకీయ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్తితి మారింది...రాజకీయం మారింది...నేటి రాజకీయాల్లో బాబు వ్యూహాలు సక్సెస్ అవ్వడం లేదని అర్ధమవుతుంది. దీనికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి.

మరి అలాంటప్పుడు నేటి రాజకీయాలకు తగ్గట్టుగా చంద్రబాబు వ్యూహాలు పన్నాల్సిన అవసరముంది. అలా కాకుండా ఇంకా పాతకాలం రాజకీయాలతోనే ముందుకెళితే పావలా ఉపయోగం ఉండదు. అసలు ఏపీలో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీకి పికప్ అవ్వడానికి మంచి ఛాన్స్...అయినా సరే ఆ ఛాన్స్‌ని ఉపయోగించుకోలేని స్థితిలో టీడీపీ ఉంది. అంటే టీడీపీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం బాబు వ్యూహాలే...అవే ఓల్డ్ వ్యూహాలతో చంద్రబాబు వెళ్ళడం వల్ల టీడీపీ పుంజుకోవడం లేదు.

ఇప్పుడు ప్రత్యర్ధులపై చేసే విమర్శలు కాస్త ప్రజలకు చేరేలా ఉండాలి. అలా కాకుండా గుడ్డిగా విమర్శలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా తమ పార్టీలో ఉండే తప్పులని ఒప్పుకోవాలి...వాటిని సమీక్షించుకోవాలి. తాజాగా చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

టీడీపీ గెలిచిన చోట మెచ్చుకోవడంలో తప్పు లేదు..కానీ ఓడిపోయిన చోట టీడీపీ తప్పుని ఒప్పుకోకుండా..వైసీపీ అధికార బలం వాడిందని, అరాచకాలు చేసిందని, తమ అభ్యర్ధులని భయపెట్టి గెలిచారని చెప్పడంలో ఏమి ఉపయోగం ఉండదు. ఒకవేళ వైసీపీ అధికార బలం ఉపయోగించి గెలిచి ఉండొచ్చు...కానీ ఆ అధికార బలానికి టీడీపీ ఏ విధంగా చెక్ పెట్టిందనేది ముఖ్యం. ఎందుకంటే టీడీపీ గెలిచిన చోట అదే వైసీపీని ఢీకొట్టింది. మరి అలాంటిది ఓడిన చోట టీడీపీ తప్పుని ఒప్పుకోకుండా, వైసీపీ అరాచకం అనే చెప్పుకోవడం వల్ల యూజ్ లేదు.  





సురేష్, గౌతమ్ కోటల్లో సైకిల్‌కు నో ఛాన్స్?

ఏపీ బిజెపి స్పీడ్ కు కారణం...?

బ్రేకింగ్: ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా..!

రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిందా...?

ఉప్పెన భామ 'కృతి శెట్టి' కి మరో హిట్ ఖాయమేనా...

మ‌ద్యం మ‌త్తులో బైకును ఢీ కొట్టిన కారు.. దంప‌తులు మృతి

బిగ్ బాస్ 5: టాప్ 5 డిసైడ్ అయిపోయిందిగా... ఆమెకు ముగింపు?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం అస్సలు పెట్టకూడదు..!!

నేను విలన్గా నటించడానికి రెడీ : బాలయ్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>