MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgv-samntha-nagachithnya9034305f-3366-4b47-9f92-4361d61ecdc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgv-samntha-nagachithnya9034305f-3366-4b47-9f92-4361d61ecdc5-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ఎటువంటి అంశంపైన అయినా కూడా అవలీలగా మాట్లాడే సత్తా కలవారు. ముఖ్యంగా ఏదైనా మర్డర్ విషయం పైన, రాజకీయ నాయకులు విషయం పైన.. తన పంచ్ డైలాగులతో నెటిజన్లు ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో మహిళా సంఘాలను ఉద్దేశించి కూడా కొన్ని కౌంటర్లను వేశారు. కొన్ని కొన్ని సార్లు అవసరాన్ని బట్టి కొంత మంది హీరోల పర్సనల్ విషయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. ఇక అవసరం అనుకుంటే.. కొంతమంది ని తన సీన్ లోకి తీసుకు వచ్చి తిట్టించగలరు. ఇక కొన్ని విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. నిRGV;SAMNTHA;NAGACHITHNYA{#}Ram Gopal Varma;Murder;Murder.;kalyan;Wife;Chaitanya;Samanthaనాగ చైతన్య- సామ్ విడాకుల పై ఆర్జీవి కామెంట్..!నాగ చైతన్య- సామ్ విడాకుల పై ఆర్జీవి కామెంట్..!RGV;SAMNTHA;NAGACHITHNYA{#}Ram Gopal Varma;Murder;Murder.;kalyan;Wife;Chaitanya;SamanthaTue, 07 Dec 2021 16:14:49 GMTడైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ఎటువంటి అంశంపైన అయినా కూడా అవలీలగా మాట్లాడే సత్తా కలవారు. ముఖ్యంగా ఏదైనా మర్డర్ విషయం పైన, రాజకీయ నాయకులు విషయం పైన.. తన పంచ్ డైలాగులతో నెటిజన్లు ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో మహిళా సంఘాలను ఉద్దేశించి కూడా కొన్ని కౌంటర్లను వేశారు. కొన్ని కొన్ని సార్లు అవసరాన్ని బట్టి కొంత మంది హీరోల పర్సనల్ విషయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు.

ఇక అవసరం అనుకుంటే.. కొంతమంది ని తన సీన్ లోకి తీసుకు వచ్చి తిట్టించగలరు. ఇక కొన్ని విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా సినిమాలను కూడా తీస్తూ ఉంటారు. రాంగోపాల్ వర్మ తన భార్య గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేశాడు వాటి గురించి చూద్దాం.

డైరెక్టర్ వర్మ తన వైఫ్ తో విడాకుల విషయం గురించి పలు సందర్భాలలో మాట్లాడడం జరిగింది. పిల్లలకు, తన భార్య వంటి సెంటిమెంట్లకు నేను దూరంగా ఉంటానని తెలియజేశారు. వివాహం గురించి ఎలాంటి అవగాహన లేకపోవడం వల్లే అప్పట్లో వివాహం చేసుకున్నానని.. అందుకు అప్పటికీ ఇప్పటికీ చాలా బాధపడుతున్నాను అని తెలియజేశారు రాంగోపాల్ వర్మ. అయితే సమంత నాగ చైతన్య ఈ విషయంపై.. కొంతమంది అడగగా.. రాంగోపాల్ వర్మ వేరే వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి ఎన్నడు మాట్లాడనని తెలియజేశారు. ఇదంతా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు ఆయన.

నాగచైతన్య సమంత విషయంపై తన మనసులో మాటని తెలియజేయడానికి ఆసక్తి చూపలేదు. వాస్తవానికి రాంగోపాల్ వర్మ.. ఎప్పుడూ కూడా ఏ హీరో, హీరోయిన్ల విడాకుల విషయంలో మాట్లాడలేదు. కేవలం పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిగత విషయాల పైన మాట్లాడతారు కానీ.. ఆయన చేసుకున్న వివాహాల పైన ఏ రోజు ఎటువంటి కామెంట్ తెలియజేయలేదు. కేవలం అతని పైన పొలిటికల్ గా సెటైర్లు వేస్తూ ఉంటారు వర్మ.



కావలి-కోవూరు-ఉదయగిరిల్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా?

బండి సంజయ్ ఎందుకు సైలెంట్...?

లోకేష్ ను వద్దంటున్న బాబు...?

రాకేష్ టికాయ‌త్‌కు కేంద్రం లేఖ

అగ్ర‌రాజ్యంలో క‌మ‌ల హారిస్‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుందా..?

కొరటాల శివ స్టొరీ మహేష్ కు అంత నచ్చిందా...?

ఓమిక్రాన్.. మరో నిజం బయటపడింది?

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌రొక కీల‌క నిర్ణ‌యం

మ‌రొక‌సారి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసిన ప‌ట్టాభి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>