MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-most-eligible-bachelor8daf1d00-f5be-4d53-b2ad-db2d3f787b21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-most-eligible-bachelor8daf1d00-f5be-4d53-b2ad-db2d3f787b21-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని ఇటీవల నటించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ తీసిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణ లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సుడిగాలి సుధీర్, మురళి శర్మ, ప్రగతి, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ తదితరులు ఇతర పాత్రలు చేసారు. మంచి ఫామిలీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కి రిలీజ్ తరువాత సూపర్ హిట్ కొట్టింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిHits and flop movies of 2021{#}murali;srikanth;vasu varma;vennela;geetha;Love Story;bhaskar;Baba Bhaskar;Bommarillu;akhil akkineni;Allu Aravind;Yuva;ajay;Darsakudu;Director;Allu Arjun;Love;Pooja Hegde;Success;Audience;Cinemaమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కెరీర్ బిగ్ హిట్ కొట్టిన అఖిల్ ..... !!మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కెరీర్ బిగ్ హిట్ కొట్టిన అఖిల్ ..... !!Hits and flop movies of 2021{#}murali;srikanth;vasu varma;vennela;geetha;Love Story;bhaskar;Baba Bhaskar;Bommarillu;akhil akkineni;Allu Aravind;Yuva;ajay;Darsakudu;Director;Allu Arjun;Love;Pooja Hegde;Success;Audience;CinemaTue, 07 Dec 2021 23:59:59 GMTటాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని ఇటీవల నటించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ తీసిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణ లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సుడిగాలి సుధీర్, మురళి శర్మ, ప్రగతి, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ తదితరులు ఇతర పాత్రలు చేసారు. మంచి ఫామిలీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కి రిలీజ్ తరువాత సూపర్ హిట్ కొట్టింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా.

ముఖ్యంగా అంతకముందు కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న అఖిల్ అక్కినేని కి ఈ సినిమా సక్సెస్ పెద్ద బ్రేక్ ని అందించింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి గోపిసుందర్ అందించిన అద్భుతమైన సాంగ్స్ సినిమాపై అందరిలో ఎన్నో అంచనాలు పెంచాయి. ఇక సినిమాలో అఖిల్, పూజా హెగ్డే ల జోడీ అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు తమ పెర్ఫార్మన్స్ లతో వారిద్దరూ ఆడియన్స్ ని అలరించారు. ముఖ్యంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సినిమాని తన గత సినిమాల మార్క్ స్టైల్ లో అలానే అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా సూపర్ గా తెరకెక్కించారు.

దాదాపుగా అనేక కేంద్రాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ తరువాత హీరోగా అఖిల్ రేంజ్ మరింతగా పెరిగింది. ఇక లవ్ లో నిజమైన రొమాన్స్ అంటే ఏంటి అనే చిన్న పాయింట్ ని తీస్కుని దర్శకుడు భాస్కర్ తీసిన ఈ సినిమా పై అటు ప్రేక్షకాభిమానులు తో పాటు సినిమా ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. మొత్తంగా అటు కెరీర్ పరంగా వేచి చూస్తున్న అఖిల్ కి అలానే దర్శకుడు భాస్కర్ కెరీర్ కి కూడా పెద్ద బూస్ట్ ని ఇచ్చింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా.



కావలి-కోవూరు-ఉదయగిరిల్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా?

బండి సంజయ్ ఎందుకు సైలెంట్...?

లోకేష్ ను వద్దంటున్న బాబు...?

రాకేష్ టికాయ‌త్‌కు కేంద్రం లేఖ

అగ్ర‌రాజ్యంలో క‌మ‌ల హారిస్‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుందా..?

కొరటాల శివ స్టొరీ మహేష్ కు అంత నచ్చిందా...?

ఓమిక్రాన్.. మరో నిజం బయటపడింది?

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌రొక కీల‌క నిర్ణ‌యం

మ‌రొక‌సారి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసిన ప‌ట్టాభి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>