MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda-movie-stantemaster-shiva8849a4b3-8d67-4321-afc8-02a5a9db5941-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda-movie-stantemaster-shiva8849a4b3-8d67-4321-afc8-02a5a9db5941-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో తాజాగా హిట్ కొట్టిన చిత్రం అఖండ. గుర్తుకొచ్చినప్పుడల్లా ఎక్కువగా.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఈ సినిమా విజయం సాధించడానికి కారణం.. మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. కొంతమంది థియేటర్ వద్ద తెలుస్తున్న సమాచారం ప్రకారం.. సినిమాలు ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, ఫైట్స్, గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని తెలియజేశారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరు కలిసి వరసలా మూడు సినిమాలు విజయం సాధించారు. ఇక ఈ సినిమాతోనే టాలీవAKHANDA ;MOVIE;STANTEMASTER;SHIVA{#}cinema theater;Master;Fidaa;Shiva;lord siva;Chitram;Success;boyapati srinu;Tollywood;News;Balakrishna;Cinemaఅఖండ మూవీ గురించి మాట్లాడిన స్టంట్ మాస్టర్ శివ..!అఖండ మూవీ గురించి మాట్లాడిన స్టంట్ మాస్టర్ శివ..!AKHANDA ;MOVIE;STANTEMASTER;SHIVA{#}cinema theater;Master;Fidaa;Shiva;lord siva;Chitram;Success;boyapati srinu;Tollywood;News;Balakrishna;CinemaMon, 06 Dec 2021 15:57:35 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో తాజాగా హిట్ కొట్టిన చిత్రం అఖండ. గుర్తుకొచ్చినప్పుడల్లా ఎక్కువగా.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఈ సినిమా విజయం సాధించడానికి కారణం.. మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. కొంతమంది థియేటర్ వద్ద తెలుస్తున్న సమాచారం ప్రకారం.. సినిమాలు ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, ఫైట్స్, గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని తెలియజేశారు.


బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరు కలిసి వరసలా మూడు సినిమాలు విజయం  సాధించారు. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి మళ్ళీ కల వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఎక్కువగా ఫైట్స్ ప్లస్ గా నిలిచాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ముఖ్యంగా సినిమా నుంచి బయటకు వచ్చిన అభిమానులు కూడా.. తెగ సంబరపడిపోయారు. ఈ సినిమా ఇంతటి సక్సెస్ వెనుక బోయపాటి శ్రీను, బాలకృష్ణ అందించిన సహకారం వల్లే  ఇది సాధ్యమైందని స్టంట్ మాస్టర్ శివ తెలియజేశారు.


ఇక ఈ సినిమాలో బాలకృష్ణ మొదటి నుంచి చివరి వరకు శివ అనే కంపోజ్ చేశారు. ఇందుకోసం సుమారుగా మూడు నెలల పాటు పని చేసినట్లు శివ తెలియజేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో రెండు నెలల పాటు యాక్షన్ సీన్ల కోసం కేటాయించగా.. మిగిలిన రోజులన్నీ ఎక్కువగా హైలెట్ సీన్లను తెరకెక్కించాం అని చెప్పుకొచ్చారు.


ముఖ్యంగా ఈ సినిమా కథని బోయపాటి శ్రీను తెలియజేయ గానే.. ఇక సినిమాలో ఫైట్ సన్నివేశాలు గురించి ఎక్కువగా చర్చించామని తెలియజేశారు శివ. ఇక బోయపాటి శ్రీను కూడా ఈ సినిమాలు బాలకృష్ణ అని వేరే వాళ్ళు చూపించాలని తనకి చెప్పడంతో.. ఇలా చేశామని చెప్పుకొచ్చారు. ఫిదా చిట్టచివరగా క్లైమాక్స్ సన్నివేశాన్ని.. దాదాపుగా 120 మందితో తెరకెక్కించారని ఫైట్మాస్టర్ తెలియజేశారు. ఆ సన్నివేశం చేసేటప్పుడు ఒక అభిమానిగా చేశామని తెలిపారు.



నేనే నానీనే : బూతుల మంత్రికి బూస్టర్ డోస్ అదేనా!

ఏపీ బిజెపి స్పీడ్ కు కారణం...?

బ్రేకింగ్: ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా..!

రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిందా...?

ఉప్పెన భామ 'కృతి శెట్టి' కి మరో హిట్ ఖాయమేనా...

మ‌ద్యం మ‌త్తులో బైకును ఢీ కొట్టిన కారు.. దంప‌తులు మృతి

బిగ్ బాస్ 5: టాప్ 5 డిసైడ్ అయిపోయిందిగా... ఆమెకు ముగింపు?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం అస్సలు పెట్టకూడదు..!!

నేను విలన్గా నటించడానికి రెడీ : బాలయ్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>