MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-mahesh-babu8420d9e2-49f0-40ed-8b03-0cfd78daeb21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-mahesh-babu8420d9e2-49f0-40ed-8b03-0cfd78daeb21-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలో అనేవి మళ్లీ చర్చకు వస్తున్న నేపథ్యంలో కొంతమంది అగ్రహీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు కొంత మంది సీనియర్ నటులతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం అలాగే కొంతమంది అగ్ర దర్శకులు కూడా కొన్ని కొన్ని కథలు సిద్ధం చేసుకుని స్టార్ హీరోల కోసం రెడీగా ఉన్నారని దీనికి సంబంధించి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు రావడం మాత్రం కాస్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఎటువంటి క్లారbalakrishna;mahehsbabu{#}Allu Aravind;Father;Balakrishna;NTR;News;mahesh babu;Tollywood;Allu Arjun;Cinemaమహేష్ బాబు బాలయ్యను ఏం అడిగారు...?మహేష్ బాబు బాలయ్యను ఏం అడిగారు...?balakrishna;mahehsbabu{#}Allu Aravind;Father;Balakrishna;NTR;News;mahesh babu;Tollywood;Allu Arjun;CinemaMon, 06 Dec 2021 20:10:00 GMTతెలుగు సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలో అనేవి మళ్లీ చర్చకు వస్తున్న నేపథ్యంలో కొంతమంది అగ్రహీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు కొంత మంది సీనియర్ నటులతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం అలాగే కొంతమంది అగ్ర దర్శకులు కూడా కొన్ని కొన్ని కథలు సిద్ధం చేసుకుని స్టార్ హీరోల కోసం రెడీగా ఉన్నారని దీనికి సంబంధించి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు రావడం మాత్రం కాస్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకపోయినా మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి మాత్రం పూర్తి క్లారిటీ వస్తుంది.

చిన్న చిన్న సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ గా తెరకెక్కే ఈ మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో అగ్ర హీరోలు అయిన మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి వారు కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా వర్గాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో కొంతమంది హీరోలు ఆయన వెంట పడుతున్నారు.

అల్లు అరవింద్ నిర్మాణ సారధ్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బాలకృష్ణ తాజాగా మహేష్ బాబుని ఆహ్వానించగా మహేష్ బాబు సినిమాకు సంబంధించి మాట్లాడారని ఆయన కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు.బాలకృష్ణ మల్టీస్టారర్ సినిమా కథ బాగుంటే కచ్చితంగా చేస్తాను అని చెప్పినట్లుగా కూడా వార్తలు రావడం గమనార్హం. అయితే మహేష్ బాబు మల్టీ స్టారర్ సినిమాకు సంబంధించి ప్లాన్ చేయడం బాలకృష్ణను అడగటం అని అర్థం ఏంటండి అది తెలియక పోయినా ఈ సినిమాలో మాత్రం బాలకృష్ణ మహేష్ బాబుకి తండ్రి గా కనపడే విధంగా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు.



నేనే నానీనే : బూతుల మంత్రికి బూస్టర్ డోస్ అదేనా!

ఏపీ బిజెపి స్పీడ్ కు కారణం...?

బ్రేకింగ్: ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా..!

రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిందా...?

ఉప్పెన భామ 'కృతి శెట్టి' కి మరో హిట్ ఖాయమేనా...

మ‌ద్యం మ‌త్తులో బైకును ఢీ కొట్టిన కారు.. దంప‌తులు మృతి

బిగ్ బాస్ 5: టాప్ 5 డిసైడ్ అయిపోయిందిగా... ఆమెకు ముగింపు?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం అస్సలు పెట్టకూడదు..!!

నేను విలన్గా నటించడానికి రెడీ : బాలయ్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>